Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf8761da-d955-4dc3-9997-cc27a835cb91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf8761da-d955-4dc3-9997-cc27a835cb91-415x250-IndiaHerald.jpgడీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయగా ఈ సినిమాలో నటించిన నేహాశెట్టికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ముందే నేహాశెట్టి పలు ప్రాజెక్ట్ లలో నటించినా ఈ సినిమా స్థాయిలో ఆ సినిమాలకు ప్రశంసలు అయితే రాలేదు. టిల్లు స్క్వేర్ లో అనుపమను తీసుకోగా నేహాశెట్టి నటించిన బెదురులంక 2012 మూవీ అతి త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. బెదురులంక సినిమా కోసం నేహాశెట్టి ఏకంగా అరకోటి పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అరకోటిలో 40 లక్షల రూపాయలు పారితోషికం కాగా 10 లక్షల రూపాయలు జీఎస్టీsocialstars lifestyle{#}karthikeya;kartikeya;Success;media;Heroine;Cinemaయంగ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న డీజే టిల్లు బేబీ....!!యంగ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న డీజే టిల్లు బేబీ....!!socialstars lifestyle{#}karthikeya;kartikeya;Success;media;Heroine;CinemaWed, 09 Aug 2023 16:25:00 GMTడీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయగా ఈ సినిమా లో నటించిన నేహాశెట్టి కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ముందే నేహాశెట్టి పలు ప్రాజెక్ట్ లలో నటించినా ఈ సినిమా స్థాయి లో ఆ సినిమాలకు ప్రశంసలు అయితే రాలేదు. టిల్లు స్క్వేర్ లో అనుపమను తీసుకోగా నేహాశెట్టి నటించిన బెదురులంక 2012 మూవీ అతి త్వరలో థియేటర్ల లో విడుదల కానుంది.

బెదురు లంక సినిమా కోసం నేహాశెట్టి ఏకంగా అరకోటి పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అరకోటి లో 40 లక్షల రూపాయలు పారితోషికం కాగా 10 లక్షల రూపాయలు జీఎస్టీ అని తెలుస్తోంది. ఈ మొత్తం పర్సనల్ స్టాఫ్ కోసం ఖర్చు చేసే మొత్తం అదనంగా ఉండనుంది. నేహాశెట్టి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఆమె కెరీర్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
నేహాశెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియా లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న ఈ హీరోయిన్ రాబోయే రోజుల్లో స్టార్ స్టేటస్ ను అందుకుంటానని ఫీలవుతున్నారు. బెదురులంక 2012 ఏకంగా 13 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. కార్తికేయకు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.

ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. తర్వాత ప్రాజెక్ట్ లతో కార్తికేయకు భారీ విజయాలు దక్కాలని కార్తికేయ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కార్తికేయ, నేహాశెట్టి ఈ సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నేహాశెట్టి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే అమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>