MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-c1d5d45a-1f2d-403e-b041-15cd450c820f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-c1d5d45a-1f2d-403e-b041-15cd450c820f-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి ఈ మూవీ లో చరణ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... జగపతి బాబు ... ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిCharan {#}aadhi;jagapati babu;sukumar;Japan;Rangasthalam;Prakash Raj;Pawan Kalyan;sree;Samantha;anasuya bharadwaj;Anasuya;Ram Charan Teja;Pooja Hegde;Box office;Blockbuster hit;Industry;Tollywood;Music;Telugu;Heroine;Cinema"రంగస్థలం" మూవీకి జపాన్లో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ఇవే..!"రంగస్థలం" మూవీకి జపాన్లో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ఇవే..!Charan {#}aadhi;jagapati babu;sukumar;Japan;Rangasthalam;Prakash Raj;Pawan Kalyan;sree;Samantha;anasuya bharadwaj;Anasuya;Ram Charan Teja;Pooja Hegde;Box office;Blockbuster hit;Industry;Tollywood;Music;Telugu;Heroine;CinemaWed, 09 Aug 2023 15:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టిమూవీ లో చరణ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... జగపతి బాబు ... ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అనసూయ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... పూజా హెగ్డేమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 2018 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షన్ని కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బ్లాక్ బస్టర్ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున జపాన్ లో విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు జపాన్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్ లభిస్తుంది. దానితో ఇప్పటి వరకు ఈ సినిమాకు జపాన్ లో 1.4 కోట్ల కలెక్షన్ లు లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికీ కూడా ఈ సినిమా జపాన్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>