MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfc63ec22-2797-4738-bf24-f00b594d8e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfc63ec22-2797-4738-bf24-f00b594d8e71-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తనకంటూ ఒక స్పెషల్ ఇమేజస్ క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. దాని తర్వాత ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా దోచుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబుకు హీరో రానాకు మధ్య ఒక వార్ జరిగింది అన్న tollywood{#}Mahi;rana daggubati;war;V;media;CBN;Rajani kanth;Film Industry;Blockbuster hit;Hero;mahesh babu;Tollywood;Telugu;Cinemaమహేష్ ని దారుణంగా అవమానించిన రానా.. ఎందుకో తెలుసా..!?మహేష్ ని దారుణంగా అవమానించిన రానా.. ఎందుకో తెలుసా..!?tollywood{#}Mahi;rana daggubati;war;V;media;CBN;Rajani kanth;Film Industry;Blockbuster hit;Hero;mahesh babu;Tollywood;Telugu;CinemaWed, 09 Aug 2023 09:30:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీ  లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తనకంటూ ఒక స్పెషల్ ఇమేజస్ క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. దాని తర్వాత ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా దోచుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబుకు హీరో రానాకు మధ్య ఒక వార్ జరిగింది

 అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆ సినిమా మరి ఏదో కాదు సైనికుడు ఇక ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ ద్వారానే పోయింది అంటూ బయట రకరకాల గుసగుసలు వినిపించాయి. ఇక సైనికుడు సినిమాని ఎఫెక్ట్స్ అందించింది రానా దగ్గుబాటి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా దగ్గుపాటి మహి మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. దీంతో ఆ వ్యాఖ్యలు కాసేటప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం వి ఎఫ్ ఎక్స్ అని రానాదే తప్పు అంటూ ఆయనపై

 నిందలు వేయడం జరిగింది మహేష్ బాబు. ఇక ఆ సమయం నుండి రానా మరియు మహేష్ బాబుల మధ్య ఈ బోర్ కొనసాగుతూనే వచ్చింది మీలాంటి హీరోలు ఈ సినిమాలో ఉంటే మంచి అవుట్ ఫుట్ వస్తుంది టాలీవుడ్లో ఫింగ సాండ్ టెక్నాలజీని నేర్చుకోవాలి డబ్బింగ్ సిస్టంను పారేయాలి అంటూ.. మాట్లాడితే అస్సలు ముందుగా టాలీవుడ్ లో తెలుగు నేర్పించే కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలి అనేసిని ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలకు తెలుగు మాట్లాడడం రాదు అంటూ రానా వెంటనే కౌంటర్ వేశాడు. ఇక అప్పట్లో ఈ వార్త ఎంత సంచలనంగా మారిందో చాలామందికి తెలిసే ఉంటుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>