MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayc0153094-1e34-47f1-918e-42367a90772a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayc0153094-1e34-47f1-918e-42367a90772a-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటుడు తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు వారిసు అనే సినిమాలో హీరోగా నటించాడు. కమర్షియల్ ప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీసVijay{#}Varasudu;Kollywood;Indian;Joseph Vijay;Trisha Krishnan;October;Hindi;Telugu;Tollywood;Hero;Kannada;Heroine;Music;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Cinema;Indiaతలపతి విజయ్ "లియో" రెండు భాగాలుగా రానుందా..?తలపతి విజయ్ "లియో" రెండు భాగాలుగా రానుందా..?Vijay{#}Varasudu;Kollywood;Indian;Joseph Vijay;Trisha Krishnan;October;Hindi;Telugu;Tollywood;Hero;Kannada;Heroine;Music;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Cinema;IndiaWed, 09 Aug 2023 13:00:00 GMTమోస్ట్ టాలెంటెడ్ నటుడు తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు వారిసు అనే సినిమాలో హీరోగా నటించాడు. కమర్షియల్ ప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే వారిసు లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ప్రస్తుతం ఈ నటుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే ఈ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయవలసిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>