MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu9a434c86-1e1c-430f-8ae7-76c4e3085bda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu9a434c86-1e1c-430f-8ae7-76c4e3085bda-415x250-IndiaHerald.jpgనేడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే సూపర్ స్టార్ డం అండ్ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ తో నెంబర్ వన్ హీరోగా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. మహేష్‌ క్రియేట్‌ చేసిన రికార్డులు టాలీవుడ్ లో ఏ హీరో క్రియేట్ చేసి ఉండడు. టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే మహేష్ పాపులర్ యాక్టర్.ఒక్కసారి రికార్డులు తిరగేస్తే చెబుతుంది ఆయన ఫ్యాన్‌ బేస్‌ ఎలాంటిదనేది. ఇక ఓవర్సీస్ లో కూడా మహేష్‌ తన సినిమాలతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు.నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా అందుMAHESH BABU{#}Ajay Devgn;Hrithik Roshan;Yevaru;Shahrukh Khan;Tsunami;Salman Khan;American Samoa;Telugu;Father;Tollywood;Industry;bollywood;krishna;Hero;Akshay Kumar;Rajani kanth;mahesh babu;Cinemaమహేష్ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరో?మహేష్ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరో?MAHESH BABU{#}Ajay Devgn;Hrithik Roshan;Yevaru;Shahrukh Khan;Tsunami;Salman Khan;American Samoa;Telugu;Father;Tollywood;Industry;bollywood;krishna;Hero;Akshay Kumar;Rajani kanth;mahesh babu;CinemaWed, 09 Aug 2023 15:01:00 GMTనేడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే సూపర్ స్టార్ డం అండ్ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ తో నెంబర్ వన్ హీరోగా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. మహేష్‌ క్రియేట్‌ చేసిన రికార్డులు టాలీవుడ్ లో ఏ హీరో క్రియేట్ చేసి ఉండడు. టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే మహేష్ పాపులర్ యాక్టర్.ఒక్కసారి రికార్డులు తిరగేస్తే చెబుతుంది ఆయన ఫ్యాన్‌ బేస్‌ ఎలాంటిదనేది. ఇక ఓవర్సీస్ లో కూడా మహేష్‌ తన సినిమాలతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు.నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆమెరికాలో ఆయన ఫ్యాన్స్‌ చాలా భారీగానే ప్లాన్‌ చేశారు.ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో మెసేజ్‌లు వెల్లువలా వస్తున్నాయి. దీంతో పాటు బిజినెస్‌మెన్‌ సినిమా కూడా రీరిలీజ్‌ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.ఇప్పటికీ ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ పరంగా టాప్‌ ప్లేస్‌లో ఏ హీరోకి అందనంత ఎత్తులో అసలు ఎవరు టచ్ చేయలేని ఎత్తులో మహేష్‌ ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన 11 సినిమాలు ఏకంగా వన్‌ మిలియన్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేసినవి ఉన్నాయి.


ఇలా తెలుగులో ఇతర హీరోలకి ఇప్పట్లో అందనంత దూరంలో టాప్ ప్లేస్‌లో ఆయన ఉన్నాడు. ఘట్టమనేని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూడా ఓవర్సీస్ గడ్డ మహేష్ బాబు అడ్డా అని అంటుంటారు. ఇక ఆయన తర్వాతి స్థానాల్లో అయితే తెలుగు నుంచి నాని, ఎన్టీఆర్‌లు ఉన్నారు. ఇక అమెరికా మార్కెట్ లో అత్యధిక సార్లు 1 మిలియన్ డాలర్స్ రాబట్టిన హీరోల లిస్ట్ రీసెంట్‌గా విడుదలైంది.ఈ లిస్టులో బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్ ఖాన్ 30 సినిమాలు 1 మిలియన్‌ డాలర్లకు పైగా కలెక్ట్‌ చేశాయి. తర్వాత వరసుగా అక్షయ్ కుమార్ 25 సార్లు, సల్మాన్ ఖాన్ 23 సార్లు ఇంకా హృతిక్ రోషన్ 17 సార్లు, ఆమిర్ ఖాన్ 13 సార్లు ఇంకా అజయ్ దేవగన్ 12 సార్లు వన్ మిలియన్ డాలర్స్ జాబితాలో ఉన్నారు. ఈ లిస్టులో తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం నుంచి మహేష్ బాబు మాత్రమే ఉండడం విశేషం. ఇక్కడ జాబితాలో ఉన్న బాలీవుడ్ హీరోలందరూ కనీసం నలభైకి పైగా సినిమాలు చేసిన వాళ్లే ఉండగా మహేష్‌ మాత్రం కేవలం 27 సినిమాలకే అక్కడ ఈ ప్లేస్ దక్కించుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>