MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunc1e43775-5861-4e11-bfb3-5c9f82d16d86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunc1e43775-5861-4e11-bfb3-5c9f82d16d86-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 3 లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వరుణ్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఎఫ్ 3 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం గాంధీవదార అర్జున అనే సినిమాలో హీరో గVarun{#}Venkatesh;anil ravipudi;arjuna;praveen;varun sandesh;varun tej;Comedy;Yuva;Heroine;Box office;Hero;Music;cinema theater;Cinema"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!Varun{#}Venkatesh;anil ravipudi;arjuna;praveen;varun sandesh;varun tej;Comedy;Yuva;Heroine;Box office;Hero;Music;cinema theater;CinemaWed, 09 Aug 2023 08:37:00 GMTటాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 3 లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వరుణ్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఎఫ్ 3 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం గాంధీవదార అర్జున అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేనున్నారు. 

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఆగస్టు 10 వ తేదీన ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>