MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna058773cb-9586-4c22-8e78-2e334e9f7f69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna058773cb-9586-4c22-8e78-2e334e9f7f69-415x250-IndiaHerald.jpg2004 వ సంవత్సరం విడుదల అయిన 7/జి బృందావన కాలనీ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మించాడు. ఈ మూవీ లో రవికృష్ణ ... సోనియా అగర్వాల్ హీరో ... హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా మొదటగా తమిళ్ లో 2004 అక్టోబర్ 15 వ తేదీన విడుదల అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమా 2004 నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైనRavi krishna{#}selva raghavan;sonia agarwal;November;October;Music;cinema theater;shankar;Tamil;Heroine;Telugu;Tollywood;Blockbuster hit;Cinemaఅఫీషియల్ : త్వరలోనే "7/జి బృందావన కాలనీ" మూవీ రీ రిలీజ్..!అఫీషియల్ : త్వరలోనే "7/జి బృందావన కాలనీ" మూవీ రీ రిలీజ్..!Ravi krishna{#}selva raghavan;sonia agarwal;November;October;Music;cinema theater;shankar;Tamil;Heroine;Telugu;Tollywood;Blockbuster hit;CinemaWed, 09 Aug 2023 09:45:00 GMT2004 వ సంవత్సరం విడుదల అయిన 7/జి బృందావన కాలనీ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మించాడు. ఈ మూవీ లో రవికృష్ణ ... సోనియా అగర్వాల్ హీరో ... హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా మొదటగా తమిళ్ లో 2004 అక్టోబర్ 15 వ తేదీన విడుదల అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమా 2004 నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా  విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో రవికృష్ణ ... సోనియా అగర్వాల్ పా నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

ఇకపోతే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతం శ్రోతలను ఎంత గానో ఆకట్టుకుంది. ఈ మూవీ విజయం లో యువన్ అందించిన సంగీతం కూడా ముఖ్య పాత్రను పోషించింది . అలా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలు వడింది. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో 4 కే అల్ట్రా HD వర్షన్ తో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రస్తుతం ఈ మూవీ 4 కే అల్ట్రా HD పనులు ప్రారంభం అయినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>