MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b027ea12-c519-4cd0-bcc4-d09ae56e20be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b027ea12-c519-4cd0-bcc4-d09ae56e20be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకి ఒక అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని సమంతకు ఒక అరుదైన ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఇక్కడ కాదు అమెరికాలోనే కావడం విశేషం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ న్యూయార్క్ లో నిర్వహించే ఇండియా పరేడ్ లో పాల్గొనాలనిపిస్తుందిగా తాజాగా సమంతకి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘం అమెరికా ఆధారంగా పనిచేస్తోంది. ఆగస్టు 15న మనం స్వాతంత్ర Samantha {#}Manam;Jandhyala Ravishankar;Newyork;Indian;Samantha;American Samoa;Rajani kanth;India;Tollywoodఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా సమంతకి అరుదైన గౌరవం..!?ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా సమంతకి అరుదైన గౌరవం..!?Samantha {#}Manam;Jandhyala Ravishankar;Newyork;Indian;Samantha;American Samoa;Rajani kanth;India;TollywoodWed, 09 Aug 2023 16:15:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకి ఒక అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని సమంతకు ఒక అరుదైన ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఇక్కడ కాదు అమెరికాలోనే కావడం విశేషం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ న్యూయార్క్ లో నిర్వహించే ఇండియా పరేడ్ లో పాల్గొనాలనిపిస్తుందిగా తాజాగా సమంతకి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘం అమెరికా ఆధారంగా పనిచేస్తోంది. 

ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 20న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా అక్కడ కవాతు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం న్యూయార్క్ లో జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత కు ఆహ్వానాన్ని అందించారట. అయితే ఈ సందర్భంగా సమంతను ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని అక్కడి వారందరూ సంబోధిస్తున్నారు. 41 వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ అక్కడ జరగబోతోంది. అయితే ఈ వేడుకల్లో సమంతతో పాటు 

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కూడా రాబోతున్నారు. అయితే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. భారతదేశం మిషన్ లైఫ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. అయితే న్యూయార్క్ లో జరిగే ఈ స్వాతంత్ర వేడుకలకు సినీ తారలను ఆహ్వానించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత ని ఈ సందర్భంగా ఆహ్వానించడంతో సమంతా అభిమానులు ఒక రేంజ్ లో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోబోతున్న సంగతి తెలిసిందే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>