MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siddu-b3ad936e-d1d3-4e46-b226-79b0f719de6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siddu-b3ad936e-d1d3-4e46-b226-79b0f719de6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ నటుడు పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డీజే టిల్లు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ నటుడు ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే మొదటి పాటను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ Siddu {#}Ram Charan Teja;bhaskar;siddhu;Baba Bhaskar;Duvvada Jagannadham;Darsakudu;Bommarillu;Parugu;Success;Director;Yuva;Heroine;Industry;News;Telugu;Cinemaరామ్ చరణ్ దర్శకుడితో సిద్దు జొన్నలగడ్డ సినిమా..?రామ్ చరణ్ దర్శకుడితో సిద్దు జొన్నలగడ్డ సినిమా..?Siddu {#}Ram Charan Teja;bhaskar;siddhu;Baba Bhaskar;Duvvada Jagannadham;Darsakudu;Bommarillu;Parugu;Success;Director;Yuva;Heroine;Industry;News;Telugu;CinemaWed, 09 Aug 2023 12:00:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ నటుడు పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డీజే టిల్లు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ నటుడు ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే మొదటి పాటను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే డీజే టిల్లు తెలుగు మూవీ తో ఈ నటుడుకి ఫుల్ క్రేజ్ ఏర్పడడంతో సిద్దు తో సినిమాలు చేయడానికి మంచి క్రేజ్ ఉన్న దర్శకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు ఈ నటుడితో తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త  వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బొమ్మరిల్లు ... పరుగు ... ఆరెంజ్ ... ఒంగోలు గిత్త ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ తన తదుపరి మూవీ ని  సిద్దు తో చేయబోతున్నట్లు ... ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథ చర్చలు వేగవంతంగా జరుగుతున్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు ... పరుగు ... సినిమాలు మంచి విజయాలను సాధించగా ... ఆరంజ్ సినిమా అపజయం సాధించినప్పటికీ విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>