MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aravindh-c6cd025a-cb02-44c1-9baf-cb445b566ed8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aravindh-c6cd025a-cb02-44c1-9baf-cb445b566ed8-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన నిర్మాతగా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలు అందుకొని అరవింద్ నిర్మాతగా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో తన బావ అయినటువంటి చిరంజీవి తో అనేక సినిమాలను నిర్మించాడు. అలాగే వీరి కాంబినేషన్ లో రూపొందిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను ... ఇండస్ట్రీ హిట్ లను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా మెగాస్టారAravindh {#}Allu Aravind;sushanth;Sunkara Ramabrahmam;Swara Sagar Mahathi;keerthi suresh;meher ramesh;Blockbuster hit;producer;Producer;tamannaah bhatia;cinema theater;Chiranjeevi;Event;Industry;Heroine;Music;Cinema;Indiaమరోసారి చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..!మరోసారి చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..!Aravindh {#}Allu Aravind;sushanth;Sunkara Ramabrahmam;Swara Sagar Mahathi;keerthi suresh;meher ramesh;Blockbuster hit;producer;Producer;tamannaah bhatia;cinema theater;Chiranjeevi;Event;Industry;Heroine;Music;Cinema;IndiaWed, 09 Aug 2023 12:30:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన నిర్మాతగా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలు అందుకొని అరవింద్ నిర్మాతగా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో తన బావ అయినటువంటి చిరంజీవి తో అనేక సినిమాలను నిర్మించాడు. అలాగే వీరి కాంబినేషన్ లో రూపొందిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను ... ఇండస్ట్రీ హిట్ లను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించగా ... తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో  నటించగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.

ఈవెంట్ కు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అందులో భాగంగా అరవింద్ మాట్లాడుతూ ... మీరంతా చిరంజీవి గారి మూవీలు చూస్తూ పెరిగితే ... నేను చేస్తూ పెరిగాను. ఆయన అంటే నాకు ఎంత అభిమానమో నేను ఇవాళ స్టేజ్ పైన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసే సేవల్ని ఒకళ్ళు నీచంగా మాట్లాడితే వాళ్లను జైలుకు పంపే వరకు 12 సంవత్సరాలకు పోరాడాను ఆయనంటే నాకు అంత అభిమానం అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>