MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-actor-vishal7ce48fad-633e-458f-92c4-44ad842be54a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-actor-vishal7ce48fad-633e-458f-92c4-44ad842be54a-415x250-IndiaHerald.jpgతమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయనకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఆడతాయి. అయితే ఆయన కేవలం సినిమా హీరో గానే కాకుండా రియల్ హీరోగా కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఎంతమందికి సహాయం చేశారు ఆయన. అయితే తాజాగా ఆయనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం విశాల్ కి 45 ఏళ్ల వయసు వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక కరోనా లాక్ డౌన్ కు ముందు అనీషాతో విశాలTamil Actor Vishal{#}Coronavirus;Amarnath K Menon;vishal krishna;Nijam;marriage;News;Heroine;media;Tamil;Hero;Cinemaమొత్తానికి పెళ్లికి రెడీ అయిన హీరో విశాల్.. అమ్మాయి ఎవరంటే..!?మొత్తానికి పెళ్లికి రెడీ అయిన హీరో విశాల్.. అమ్మాయి ఎవరంటే..!?Tamil Actor Vishal{#}Coronavirus;Amarnath K Menon;vishal krishna;Nijam;marriage;News;Heroine;media;Tamil;Hero;CinemaWed, 09 Aug 2023 13:26:54 GMTతమిళ హీరో విశాల్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయనకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఆడతాయి. అయితే ఆయన కేవలం సినిమా హీరో గానే కాకుండా రియల్ హీరోగా కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఎంతమందికి సహాయం చేశారు ఆయన. అయితే తాజాగా ఆయనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం విశాల్ కి 45 ఏళ్ల వయసు వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక  కరోనా లాక్ డౌన్ కు ముందు అనీషాతో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 కానీ వీరిద్దరి పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలో మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారని పెళ్లి కూడా కన్ఫామ్ అయ్యింది అంటూ చాలా వార్తలు వచ్చాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదు. అయితే అప్పటినుండి విశాల్ ఎక్కడికి వెళ్లినా సరే ఆయనకి ఇదే ప్రశ్న ఎదురవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విషయాలు పెళ్లి పీటలు లేకపోతున్నాడు అని అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయట.

వీరిద్దరూ గతంలో పాండియనాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో జంటగా నటించారు. వారిద్దరి జంటకి  మంచి క్రేజ్ ఉంది. అయితే అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు కూడా జోరుగా వినిపించాయి. తాజాగా ఇప్పుడు తరచు వీరిద్దరూ కలుసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట ఈ జంట. దీంతో విషయాలు పెళ్లికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>