MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2f4ac6a6-ad77-41f4-a166-469f65c19230-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2f4ac6a6-ad77-41f4-a166-469f65c19230-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీల్లో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు కూడా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తూనే ఉంటాయి. ఇక అలాంటి కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడి కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అసలు ఫ్యాన్స్ లో హంగామా మాములుగా ఉండదు.గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ సినిమాలుగా ఈ రెండు సినిమాలు నిలుస్తMAHESH BABU{#}thaman s;Kick;Khaleja;Fidaa;CBN;January;Posters;BEAUTY;choudary actor;trivikram srinivas;Mass;Heroine;Rajani kanth;Guntur;mahesh babu;Cinemaరికార్డులు సృష్టిస్తున్న మహేష్ గుంటూరు కారం పోస్టర్?రికార్డులు సృష్టిస్తున్న మహేష్ గుంటూరు కారం పోస్టర్?MAHESH BABU{#}thaman s;Kick;Khaleja;Fidaa;CBN;January;Posters;BEAUTY;choudary actor;trivikram srinivas;Mass;Heroine;Rajani kanth;Guntur;mahesh babu;CinemaWed, 09 Aug 2023 14:46:00 GMTసినిమా ఇండస్ట్రీల్లో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు కూడా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తూనే ఉంటాయి. ఇక అలాంటి కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడి కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అసలు ఫ్యాన్స్ లో హంగామా మాములుగా ఉండదు.గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ సినిమాలుగా ఈ రెండు సినిమాలు నిలుస్తాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం అంటూ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు వీరు. మహేష్ గురూజీ కాంబినేషన్ లో నటిస్తున్న కొత్త మూవీ గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గనుంచి పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ తో పాటు ఆ మధ్య గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ మాస్ లుక్ కు ఫ్యాన్ ఎంతగానో ఫిదా అయిపోయారు. చాలా రోజుల తర్వాత సూపర్ మహేష్ మరోసారి మాస్ యాక్షన్ లోకి దిగుతున్నారని పూర్తిగా అర్ధమవుతుంది.


నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో కూడా మహేష్ బాబు లుంగీలో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించారు. ఈ పోస్టర్ లో లుంగీ కట్టుకొని ఓ బల్లపై కూర్చొని బీడీ అంటించుకుంటూ కనిపించారు మహేష్. ఇప్పుడు లైక్స్, షేర్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తూ ఈ పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పోస్టరే అందరికీ దర్శనమిస్తుంది. ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్న ఈ ఫోటోను. బాబు మాస్ యాక్షన్ షురూ అంటున్నారు సూపర్ ఫ్యాన్స్. వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. జనవరి 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. గుంటూరు కారం సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>