BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8d7fd311-791a-4fec-91d9-e171d6cb044e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8d7fd311-791a-4fec-91d9-e171d6cb044e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని రాతపూర్వకంగా వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. డాక్టర్ వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్‌నెస్‌ సెంటర్లకు కలిపి ఇద్దరేసి వైద్యాధికJAGAN{#}bharathi old;V Vijayasai Reddy;Minister;Doctor;central governmentజగన్‌ ఘనతను పార్లమెంటులో ఒప్పుకున్న కేంద్రం?జగన్‌ ఘనతను పార్లమెంటులో ఒప్పుకున్న కేంద్రం?JAGAN{#}bharathi old;V Vijayasai Reddy;Minister;Doctor;central governmentWed, 09 Aug 2023 09:00:00 GMTఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే తెలిపింది.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని రాతపూర్వకంగా వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ  సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా జవాబిచ్చారు.


డాక్టర్ వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్‌నెస్‌ సెంటర్లకు కలిపి  ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఒక్కో వైధ్యాధికారి నెలలో రెండు పర్యాయాలు ఈ వెల్‌నెస్‌ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. మరి నిజంగా ఏపీలో సర్కారీ వైద్యం ఇంత బావుందా.. ఉంటే అద్భుతమే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>