Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2a277dd2-d705-4214-ba77-8aef123f3723-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2a277dd2-d705-4214-ba77-8aef123f3723-415x250-IndiaHerald.jpgఅజిత్ తమిళ స్టార్ హీరోలలో ఒకరు. కేవలం తమిళ్ లోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా ఈయనకు చాలా మంది అభిమానులున్నారు. అజిత్ సినిమా రిలీజ్ కు రెండు రాష్ట్రాలలో జరిగే హడావిడి అంత ఇంత కాదు.ఈ స్టార్ హీరోకు సినిమాలతో పాటు, బైక్ రేసింగ్ అంటే మహా పిచ్చి. ఎప్పటికప్పుడు విదేశాలకు వెళ్లి, సరదాగా తన బైక్ మీద షికారు చేస్తూ ఉంటాడు.సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చెయ్యడానికి వెనుకాడడు ఈ స్టార్ హీరో. ఐతే ఇప్పుడు ఆ రిస్కులే అజిత్ కు శాపంగా మారేలా ఉన్నాయ్. సినిమాలో ఆయన చేసిన స్టంట్ ల వలన జరిగిన ప్రమాదాల కారణంగా అనేకsocialstars lifestyle{#}abbas;ajith kumar;Telugu;Tamil;Love;Bike;Chennai;Hero;Ajit Pawar;Maha;Lover;Interviewఅజిత్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఒకప్పటి సీనియర్ హీరో.....!!అజిత్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఒకప్పటి సీనియర్ హీరో.....!!socialstars lifestyle{#}abbas;ajith kumar;Telugu;Tamil;Love;Bike;Chennai;Hero;Ajit Pawar;Maha;Lover;InterviewWed, 09 Aug 2023 07:45:00 GMTఅజిత్ తమిళ స్టార్ హీరోలలో ఒకరు. కేవలం తమిళ్ లోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా ఈయనకు చాలా మంది అభిమానులున్నారు. అజిత్ సినిమా రిలీజ్ కు రెండు రాష్ట్రాలలో జరిగే హడావిడి అంత ఇంత కాదు.ఈ స్టార్ హీరోకు సినిమాలతో పాటు, బైక్ రేసింగ్ అంటే మహా పిచ్చి. ఎప్పటికప్పుడు విదేశాలకు వెళ్లి, సరదాగా తన బైక్ మీద షికారు చేస్తూ ఉంటాడు.సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చెయ్యడానికి వెనుకాడడు ఈ స్టార్ హీరో. ఐతే ఇప్పుడు ఆ రిస్కులే అజిత్ కు శాపంగా మారేలా ఉన్నాయ్. సినిమాలో ఆయన చేసిన స్టంట్ ల వలన జరిగిన ప్రమాదాల కారణంగా అనేక సర్జరీలు  జరిగాయి. ఎన్ని ప్రమాదాలు జరిగిన, తిరిగి కోలుకొని, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నాడు. 

తాజాగా ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్, అజిత్ ఆరోగ్యం పై సంచలన కామెంట్స్ చేసాడు.హీరో అబ్బాస్ ప్రేమ దేశం చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించాడు. తరువాత వరుస లవ్ స్టోరీస్ చేసి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు. తెలుగు, మలయాళం, తమిళ భాషలలో అనేక సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అబ్బాస్, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా విదేశాలలో ఉంటున్నారు. ఈ మధ్య చెన్నై వచ్చిన ఈయన ఒక ఇంటర్వ్యూ లో అజిత్ గురించి మాట్లాడారు.అజిత్ చాలా ముక్కుసూటి మనిషి అని, ఆయనకు అబధం చెప్తే నచ్చదని, అది ఎంత చేదు వార్త అయినా నిజమే చెప్పాలని అన్నాడు. అజిత్ కు గతంలో జరిగిన సర్జరీల కారణంగా పక్షవాతం వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారని చెప్పారు. కానీ అజిత్ డాక్టర్ల మాటలను లెక్క చేయకుండా అభిమానులకోసం సినిమాలు చేస్తున్నాడని అన్నారు. హీరో అబ్బాస్ చెప్పిన ఈ మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>