MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-mahesbabu0b20993a-bc74-4bbe-966c-809044fe1ab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-mahesbabu0b20993a-bc74-4bbe-966c-809044fe1ab2-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా మహేష్ అభిమానులను భారీ అంచనాలను ఎక్స్పెక్ట్ చేసేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం లో మహేష్ మాస్ లుక్ లో కనిపించడంతో మరింత హైలెట్ గా మారుతోంది. అంతేకాకుండా ఇందులో హీరోయిన్గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినది. గుంటూరు కారం సినిమా నుంచి పలువురు టెక్నీషియన్ల తో పాటు హీరోయిన్ కూడా తప్పుకోవడంతో ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజున మహేష్ బHBD;MAHESBABU{#}Prakash Raj;choudary actor;mahesh babu;Rajamouli;sree;sunil;Guntur;Cinema;Director;Heroine;News;Cigarette;Mass;Chitram;CBNHBD:మహేష్ గుంటూరు కారం రిలీజ్ డేట్ లాక్..!!HBD:మహేష్ గుంటూరు కారం రిలీజ్ డేట్ లాక్..!!HBD;MAHESBABU{#}Prakash Raj;choudary actor;mahesh babu;Rajamouli;sree;sunil;Guntur;Cinema;Director;Heroine;News;Cigarette;Mass;Chitram;CBNWed, 09 Aug 2023 07:00:00 GMTమహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా మహేష్ అభిమానులను భారీ అంచనాలను ఎక్స్పెక్ట్ చేసేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం లో మహేష్ మాస్ లుక్ లో కనిపించడంతో మరింత హైలెట్ గా మారుతోంది. అంతేకాకుండా ఇందులో హీరోయిన్గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినది. గుంటూరు కారం సినిమా నుంచి పలువురు టెక్నీషియన్ల తో పాటు హీరోయిన్ కూడా తప్పుకోవడంతో ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.


ఈ రోజున మహేష్ బాబు 48 వ బర్త్ డే సందర్భంగా మహేష్ సినిమాల గురించి వరుస అప్డేట్లు విడుదలవుతున్నాయి. అలా గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్తో చిత్ర బృందం ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించడంతో అందరిని ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంచ కట్టు స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ ఉన్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో 12 వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఇందులో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ ,ఆలీ, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేవలం ఈ సినిమా విడుదల సమయానికి ఇక ఐదు నెలలే మిగిలి ఉందని చెప్పవచ్చు ఈ సినిమా పూర్తి చేసి డైరెక్టర్ రాజమౌళితో మహేష్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈరోజు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి సినిమా నుంచి ఏదైనా అదిరిపోయే అప్డేట్ వినిపిస్తుందేమో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి పూర్తి సమాచారం కోసం వెయిట్ చేయాల్సిందే.
" style="height: 860px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>