MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue8bc4384-342d-43b6-8c58-caa6ea009461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue8bc4384-342d-43b6-8c58-caa6ea009461-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి రమ్యకృష్ణ కూడా నటించబోతోంది అన్న వార్తలు ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే రజనీకాంత్ Mahesh Babu{#}Nani;Haarika & Hassine Creations;choudary actor;sree;trivikram srinivas;Mass;Guntur;mahesh babu;ramya krishnan;media;Cinema;News19 సంవత్సరాల తర్వాత ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్న మహేష్ బాబు..!?19 సంవత్సరాల తర్వాత ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్న మహేష్ బాబు..!?Mahesh Babu{#}Nani;Haarika & Hassine Creations;choudary actor;sree;trivikram srinivas;Mass;Guntur;mahesh babu;ramya krishnan;media;Cinema;NewsWed, 09 Aug 2023 14:20:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి రమ్యకృష్ణ కూడా నటించబోతోంది అన్న వార్తలు ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అయితే రజనీకాంత్ జైలర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతోంది రమ్యకృష్ణ. దాంతో పాటు ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సైతం మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే 19 సంవత్సరాల క్రితం విడుదలైన నాని సినిమాలో మొదటిసారిగా రమ్యకృష్ణ మరియు మహేష్ బాబు కలిసి ఒకటే స్క్రీన్ పై కనిపించారు. మరోసారి ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ బాబు మరియు రమ్యకృష్ణ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు అన్న వార్త తెలిసిన వీరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. 

అయితే తాజాగా వాటికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సైతం త్వరలోనే ప్రారంభం కానందుని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు మళ్లీ సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకి తమను సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా జనవరి 12న 2024 లో విడుదల కాబోతోంది. దీంతో మహేష్ బాబు మరియు రమ్యకృష్ణ గారికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>