MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-026b6fc6-476d-4885-85bb-53545ebe3a54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-026b6fc6-476d-4885-85bb-53545ebe3a54-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. జైలర్ : రజనీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. పెద్దన్న : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ప్రీ రిలRajini {#}Karthik;A R Murugadoss;shankar;Dilip Kumar;Shiva;lord siva;tara;cinema theater;Telugu;Hero;Cinemaరజనీకాంత్ ఆఖరి 7 మూవీలకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!రజనీకాంత్ ఆఖరి 7 మూవీలకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!Rajini {#}Karthik;A R Murugadoss;shankar;Dilip Kumar;Shiva;lord siva;tara;cinema theater;Telugu;Hero;CinemaWed, 09 Aug 2023 13:46:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

జైలర్ : రజనీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

పెద్దన్న : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది.

దర్బార్ : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది.

పేట : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రోబో 2.0 : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కాల : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కబాలి : రజనీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>