MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf4725a8-5463-4d1d-9216-a5308dff64bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf4725a8-5463-4d1d-9216-a5308dff64bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా దేవర. ఇక దేవర సినిమాతో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సెం నుండి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట మేకర్స్ . అయితే ఆచార్య సినిమాతో దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ సినిమా మిస్ఫైర్ అయ్యే అవకాశం లేకుండా ప్రతి సీన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నట్లుగా tollywood{#}Fish;koratala siva;NTR;Industry;Blockbuster hit;Jr NTR;News;Cinemaఎన్టీఆర్ దేవర నుండి షాకింగ్ అప్డేట్.. ఆ సీన్స్ సినిమాకే హైలెట్..!?ఎన్టీఆర్ దేవర నుండి షాకింగ్ అప్డేట్.. ఆ సీన్స్ సినిమాకే హైలెట్..!?tollywood{#}Fish;koratala siva;NTR;Industry;Blockbuster hit;Jr NTR;News;CinemaTue, 08 Aug 2023 15:15:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా దేవర. ఇక దేవర సినిమాతో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సెం నుండి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట మేకర్స్ . అయితే ఆచార్య సినిమాతో దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ సినిమా మిస్ఫైర్ అయ్యే అవకాశం లేకుండా ప్రతి సీన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అయితే కొరటాల శివప్రతిని షూట్ చేసిన తర్వాత ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి వందసార్లు సరిచేసుకుంటున్నాడట. అయితే దేవరలో ప్రతి సీన్ ఒక సంచలనంగానే ఉంటుంది అని ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో సొర చేపతో ఎన్టీఆర్ ఫైట్ కూడా ఉంటుంది అని ఈ ఫైట్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీసుకు వెళుతుంది అని ఈ ఫైట్ కు సంబంధించిన షార్ట్స్ గూసుబున్స్ వచ్చేలా ఉంటాయని అంటున్నారు. అయితే కొరటాల శివ ఈసారి కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడని ఎన్నో అంచనాలను

 పెట్టుకున్నారు సినీ లవర్స్. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్తలు విన్న వారందరూ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు సినీ లవర్స్. గతంలో వచ్చిన చత్రపతి సినిమాలోని సొర చేప ఫైట్ కు మించేలా ఈ ఫైట్ ఉండబోతుందని అంటున్నారు. భారీ స్థాయిలో ఈ యాక్షన్స్ సన్నివేశాన్ని తీస్తారట మేకర్స్. యువసుధ ఆర్ట్స్. ఎన్ టి ఆర్ ఆర్ట్స్  భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే  ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 50% కంటే ఎక్కువ షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>