Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledace5cda-762e-42de-b31f-e7d39231d488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledace5cda-762e-42de-b31f-e7d39231d488-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాతో పాటు ఈయన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకు ఎక్కబోతున్నటువంటి కల్కిసినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో వsocialstars lifestyle{#}Rajamouli;deepika;nag ashwin;Ram Charan Teja;gold;bollywood;Amitabh Bachchan;Pawan Kalyan;Prabhas;News;Hero;India;Director;Cinema;RRRమెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!socialstars lifestyle{#}Rajamouli;deepika;nag ashwin;Ram Charan Teja;gold;bollywood;Amitabh Bachchan;Pawan Kalyan;Prabhas;News;Hero;India;Director;Cinema;RRRTue, 08 Aug 2023 19:45:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాతో పాటు ఈయన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకు ఎక్కబోతున్నటువంటి కల్కిసినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి.ప్రాజెక్టుకే అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాకు తాజాగా టైటిల్ తో పాటు గ్లింప్ వీడియో విడుదల చేయడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే హీరోయిన్గా నటించగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగం అయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ కాదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్ అశ్విన్సినిమా కోసం ముందుగా ప్రభాస్ ను ఏమాత్రం ఊహించుకోలేదట ఈ సినిమా అనుకున్న సమయంలో ఆయన మైండ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్మాత్రమే స్ట్రైక్ అయ్యారట అయితే చరణ్ ని కలిసి ఆయనకు ఈ సినిమా స్టోరీ వినిపించిన తర్వాత చరణ్ తనకు ఈ సినిమాలో నటించడం కుదరదని తేల్చి చెప్పారట. అయితే అప్పటికే ఈయన రాజమౌళి rrr సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ ఫాన్స్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నారని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>