MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr5e63f070-9a3e-4b4d-9cc6-41cddf86f05f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr5e63f070-9a3e-4b4d-9cc6-41cddf86f05f-415x250-IndiaHerald.jpg‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాయిన జూనియర్ కొరటాల దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తరువాత షాక్ లోకి వెళ్ళిన కొరటాల జూనియర్ తో తీస్తున్న ‘దేవర’ మూవీని వచ్చే సంవత్సరం ‘ఉగాది’ రోజున పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి కొరటాల తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కథ అంతా సముద్ర నేపధ్యంలో ఉంటుంది కాబట్టి కొరటాల ఈసినిమాకు సంబంధించి ఒక భారీ సెట్ ను మత్సకారుల ఇళ్లను వారి జీవితాలను లోతుగా పరిశీలించి కొరటాల సముద్రాన్ని పోలిన సెట్ JUNIOR NTR{#}Athadu;Hyderabad;Shakti;India;koratala siva;Jr NTR;News;Cinemaదేవర విషయంలో వ్యూహాలు మారుస్తున్న జూనియర్ !దేవర విషయంలో వ్యూహాలు మారుస్తున్న జూనియర్ !JUNIOR NTR{#}Athadu;Hyderabad;Shakti;India;koratala siva;Jr NTR;News;CinemaTue, 08 Aug 2023 17:31:17 GMT‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాయిన జూనియర్ కొరటాల దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తరువాత షాక్ లోకి వెళ్ళిన కొరటాల జూనియర్ తో తీస్తున్న ‘దేవర’ మూవీని వచ్చే సంవత్సరం ‘ఉగాది’ రోజున పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి కొరటాల తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు.



సినిమా కథ అంతా సముద్ర నేపధ్యంలో ఉంటుంది కాబట్టి కొరటాల ఈసినిమాకు సంబంధించి ఒక భారీ సెట్ ను మత్సకారుల ఇళ్లను వారి జీవితాలను లోతుగా పరిశీలించి కొరటాల సముద్రాన్ని పోలిన సెట్ ను చాల భారీ ఖర్చుతో నిర్మింప చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే మళ్ళీ భారీ సెట్ ను క్రియేట్ చేసి అక్కడ జూనియర్ చేపలు పడుతున్నట్లుగా కొన్ని సీన్స్ ను ఘాట్ చేసినట్లు తెలుస్తోంది.



వాస్తవానికి హైదరాబాద్ లో సముద్ర తీరం లేదుకాబట్టి అలాంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా సెట్ వేసి మిగతా విషయాలు అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ లో రప్పించడం కోసం కొరటాల భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచరం. అయితే ‘ఆదిపురుష్’ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా బాగలేవు అన్న విమర్శలు రావడంతో ఆమూవీ సక్సస్ విషయంలో వెనకడుగు వేసినట్లుగా ‘దేవర’ విషయంలో పొరపాటు జరగ కూడదు అన్న ఉద్దేశ్యంతో జూనియర్ ఈసినిమా షూటింగ్ సమయంలో కేవలం తన పాత్రకు మాత్రమే పరిమితం కాకుండా ఈసినిమాకోసం విదేశాల నుండి రప్పించిన టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా రాబోతున్నాయి అన్న విషయం పై లోతుగా చర్చలు చేస్తున్నట్లు సమాచారం.



ఈసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఆతరువాత ఈమూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందని తారక్ భావిస్తూ ఉండటంతో అతడు కొరటాల కు ఈమూవీ షూటింగ్ విషయంలో ఇస్తున్న రకరకాల సూచనలు చూసినవారు త్వరలోనే జూనియర్ దర్శకుడుగా మారినా ఆశ్చర్యం లేడు అని కామెంట్స్ చేసినట్లు టాక్..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>