Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jadeja6dfddc08-9f34-4328-bcc5-44e540996fe5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jadeja6dfddc08-9f34-4328-bcc5-44e540996fe5-415x250-IndiaHerald.jpgమైదానంలో ఎప్పుడు సరదాగా ఉంటూ డాన్సులతో, హావభావాలతో, సెలబ్రేషన్స్ తో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయే క్రికెటర్లలో రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి. ఎప్పుడు సహచరులు, ప్రత్యర్థులతో కూడా సరదా సంభాషణలు చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు మైదానంలో బ్యాట్ తోనే కత్తి సాము చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఇక రవీంద్ర జడేజాకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయJadeja{#}Ravindra Jadeja;Kollu Ravindra;Katthi;West Indies;World Cup;Indiaముక్కాల ముకాబుల పాటపై.. చిందులేసిన రవీంద్ర జడేజా?ముక్కాల ముకాబుల పాటపై.. చిందులేసిన రవీంద్ర జడేజా?Jadeja{#}Ravindra Jadeja;Kollu Ravindra;Katthi;West Indies;World Cup;IndiaTue, 08 Aug 2023 13:30:00 GMTమైదానంలో ఎప్పుడు సరదాగా ఉంటూ డాన్సులతో, హావభావాలతో, సెలబ్రేషన్స్ తో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయే క్రికెటర్లలో రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి. ఎప్పుడు సహచరులు, ప్రత్యర్థులతో కూడా సరదా సంభాషణలు చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు మైదానంలో బ్యాట్ తోనే కత్తి సాము చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఇక రవీంద్ర జడేజాకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఎన్నో రోజులపాటు గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన రవీంద్ర జడేసా మళ్లీ ఇక జట్టులోకి రీ ఎంట్రీ  ఇచ్చి తన మునుపటి ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లోను ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా రవీంద్ర జడేజా జట్టులో కీలక పాత్ర పోషించాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు వెస్టిండీస్తో జరగబోయే వన్డే, టి20 సిరీస్ లకు విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు.


 అయితే ఈ ఖాళీ సమయాన్ని రవీంద్ర జడేజా ఎంతగానో సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి యుఎస్ కు వెకేషన్ వెళ్ళాడు.  ఇక అక్కడ పర్యటక ప్రదేశాలలో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ముక్కల ముక్కాబుల లైలా అనే సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు రవీంద్ర జడేజా. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>