MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevia891618c-b441-481d-a570-5de5f6480e11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevia891618c-b441-481d-a570-5de5f6480e11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. సీనియర్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. భోళా శంకర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మూవీ టీం రెడీ అయ్యింది.తమిళ మూవీ వేదాళమ్ రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్, పాటలు అయితే ఓ రేంజ్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమCHIRANJEEVI{#}keerthi suresh;sunday;Music;tamannaah bhatia;Remake;Chitram;CM;Andhra Pradesh;Director;News;YCP;Jagan;shankar;Telugu;Hero;Chiranjeevi;Cinemaభోళా శంకర్: మెగాస్టార్ కి జగన్ సపోర్ట్?భోళా శంకర్: మెగాస్టార్ కి జగన్ సపోర్ట్?CHIRANJEEVI{#}keerthi suresh;sunday;Music;tamannaah bhatia;Remake;Chitram;CM;Andhra Pradesh;Director;News;YCP;Jagan;shankar;Telugu;Hero;Chiranjeevi;CinemaTue, 08 Aug 2023 18:46:00 GMTభోళా శంకర్ : మెగాస్టార్ కి జగన్ సపోర్ట్ ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. సీనియర్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. భోళా శంకర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మూవీ టీం రెడీ అయ్యింది.తమిళ మూవీ వేదాళమ్ రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్, పాటలు అయితే ఓ రేంజ్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను భోళా శంకర్ టీం షురూ చేసింది. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‎ను గ్రాండ్‎గా నిర్వహించారు. మరో ప్రక్క ఇక ఈ సినిమా టిక్కెట్ రేటు పెంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏపీలో టికెట్‌పై రూ.25 పెంచాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా పర్మిషన్ కోరారు. 


దీనిపై వైసీపీ ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది.ఇక సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం వల్ల టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం తెలుస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా భాటియా నటించగా, మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది.ఇది రీమేక్ మూవీ అయినా కూడా తెలుగు వెర్షన్‌లో చిరంజీవి ఇమేజ్‌, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశాడట మెహర్ రమేశ్‌.వాల్తేరు వీరయ్య లాగే భోళాశంకర్ కూడా విజయం సాధిస్తుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>