MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8c4b90c8-c5c4-46cf-b990-46d667feae64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan8c4b90c8-c5c4-46cf-b990-46d667feae64-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో "బ్రో" అనే ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... కేతిక శర్మ ఈ మూవీ లో సాయి తేజ్ కి జోడీగా నటించగా ... ప్రియా ప్రకాష్ వారియర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి బుక్ మై షో యాప్ నుండి పది రోజుల్లో రోజు వారిగా ఏ రేPawan{#}priya prakash varrier;sai dharam tej;thaman s;cinema theater;Samudra Kani;Ketika Sharma;kalyan;Cinemaబుక్ మైషో లో 10 రోజుల్లో "బ్రో" మూవీ టికెట్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయో తెలుసా..?బుక్ మైషో లో 10 రోజుల్లో "బ్రో" మూవీ టికెట్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయో తెలుసా..?Pawan{#}priya prakash varrier;sai dharam tej;thaman s;cinema theater;Samudra Kani;Ketika Sharma;kalyan;CinemaTue, 08 Aug 2023 07:25:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో "బ్రో" అనే ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... కేతిక శర్మమూవీ లో సాయి తేజ్ కి జోడీగా నటించగా ... ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి బుక్ మై షో యాప్ నుండి పది రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ లో టికెట్లు సోల్డ్ అయ్యాయో తెలుసుకుందాం.

మొదటి రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 357.66 టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

2 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 301.7 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

3 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 192.85 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

4 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 70.11 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

5 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 50.95 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

6 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 33.23 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

7 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 27.47 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

8 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 32.67 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

9 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 57.51 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

10 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 53.93 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>