MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skfd25707d-6e4f-4fd0-bc29-a95c3a7048ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skfd25707d-6e4f-4fd0-bc29-a95c3a7048ed-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయాలను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడుకి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మాడోనే అశSk{#}Amazon;Telugu;Box office;Tamil;Industry;Shiva;lord siva;Cinema"మా విరన్" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!"మా విరన్" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!Sk{#}Amazon;Telugu;Box office;Tamil;Industry;Shiva;lord siva;CinemaTue, 08 Aug 2023 07:09:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో  శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయాలను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ నటుడు తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడుకి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు మాడోనే అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ సినిమా మహా వీరుడు అనే టైటిల్ తో విడుదల అయింది. 

ఇకపోతే ఈ సినిమా తమిళ ... తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యి యవరేజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు వచ్చాయి. చివరకు ఈ మూవీ యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీ నుండి తమిళ్ ... తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>