MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-6b482170-5db1-4459-a0b9-1636a92d3f5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-6b482170-5db1-4459-a0b9-1636a92d3f5c-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ... గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానChiranjeevi {#}anil music;keerthi suresh;sushanth;cinema theater;God Father;meher ramesh;BEAUTY;Chiranjeevi;Music;Heroine;Mass;Cinema"భోళా శంకర్" మూవీ నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" సాంగ్ విడుదల..!"భోళా శంకర్" మూవీ నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" సాంగ్ విడుదల..!Chiranjeevi {#}anil music;keerthi suresh;sushanth;cinema theater;God Father;meher ramesh;BEAUTY;Chiranjeevi;Music;Heroine;Mass;CinemaTue, 08 Aug 2023 07:33:00 GMTమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ... గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ మూవీ మేకర్స్ ఓపెన్ చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ కి మంచి టాక్ కనుక వచ్చినట్లు అయితే భారీ ఓపెనింగ్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ రోజు ఓపెనింగ్ లను తెచ్చుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>