MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood756e1bc7-064e-4560-a87d-4f6470dabdbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood756e1bc7-064e-4560-a87d-4f6470dabdbf-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అంటూ మీద పడిపోతూ ఉంటారు. అందుకే సినీ సెలబ్రిటీలో బయట కాలు పెడితే ఖచ్చితంగా వారి పక్కన బాడీగార్డ్ పెట్టుకొని మరీ బయటకు వస్తూ ఉంటారు. అందులోనూ స్టార్ హీరోలు హీరోయిన్లు మాత్రం బాడీగార్డ్స్ లేకుండా కాలు బయట కూడా పెట్టరు. అందుకే స్టార్స్ సొంతంగా బాడీగార్డ్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇక అందులో బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఆయన కూడా సొంతంగా ఒక బాడీగార్డ్ ను పెట్టుకున్నారు. అతని పేరు రవి సింగ్. సినిమా ప్రమోషన్ లోtollywood{#}Shahrukh Khan;nayana harshita;Jawaan;Bodyguard;atlee kumar;ravi anchor;media;bollywood;Cinemaషారుక్ ఖాన్ బాడీగార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?షారుక్ ఖాన్ బాడీగార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Shahrukh Khan;nayana harshita;Jawaan;Bodyguard;atlee kumar;ravi anchor;media;bollywood;CinemaTue, 08 Aug 2023 15:35:05 GMTసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అంటూ మీద పడిపోతూ ఉంటారు. అందుకే సినీ సెలబ్రిటీలో బయట కాలు పెడితే ఖచ్చితంగా వారి పక్కన బాడీగార్డ్ పెట్టుకొని మరీ బయటకు వస్తూ ఉంటారు. అందులోనూ స్టార్ హీరోలు హీరోయిన్లు మాత్రం బాడీగార్డ్స్ లేకుండా కాలు బయట కూడా పెట్టరు. అందుకే స్టార్స్ సొంతంగా బాడీగార్డ్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇక అందులో బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఆయన కూడా సొంతంగా ఒక బాడీగార్డ్ ను పెట్టుకున్నారు. అతని పేరు రవి సింగ్. సినిమా ప్రమోషన్ లో

పుట్టినరోజు వేడుకలు లేదా బహిరంగ ప్రదేశాల్లో షారుఖ్ ఖాన్ పక్కన ఎప్పుడూ తన బాడీ గార్డ్ రవి సింగ్ తన వెంటే వస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ రవి సింగ్ షారుఖ్ ఖాన్ కుటుంబం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. షారుక్ ఖాన్ ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటే పక్కన కచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఆయన జీతం ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఇక రవి సింగ్ జీతం ఎంత తెలిస్తే ఖచ్చితంగా మీరందరూ షాక్ అవుతారు. ఎందుకంటే షారుక్ ఖాన్ బాడీగార్డ్ ప్రతి సంవత్సరం 2.7 కోట్ల రూపాయలను రన్వీర్ సింగ్ కి ఇస్తాడట. సినీ ఇండస్ట్రీలో అత్యధిక

రెమ్యూనరేషన్ తీసుకునే బాడీగార్డ్ లో రవి సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అని అంటున్నారు. అయితే షారుక్ ఖాన్ లాంటి స్టార్ ని రక్షించడం అంటే చాలా కష్టమైన పని. ఇక ఆ కష్టమైన పని నీకు కొన్ని ఏళ్లుగా రన్వీర్ సింగ్ చేస్తున్నరు. అందుకే అతనికి అంత మొత్తంలో షారుక్ ఖాన్ జీతం ఇస్తున్నారట. అయితే రన్వీర్ సింగ్ కేవలం షారుక్ ఖాన్ భద్రత నే కాకుండా తన పిల్లలను కూడా దగ్గరుంటే చూసుకుంటాడట. ఇక ఇటీవల పఠం సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుక్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ త్రిల్లెర్స్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>