MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode70127ad-09da-4d7d-96bd-3ea56e85a187-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode70127ad-09da-4d7d-96bd-3ea56e85a187-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో నాగచైతన్య సమంత జంట కూడా ఒకట 2017లో వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అసలైన కారణం బయటకు చెప్పకపోయినప్పటికీ వీరిద్దరూ తమ విడాకుల విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరి సినీ కెరియర్ లో వారు బిజీగా మారారు .కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా tollywood{#}Majili;divyansha kaushik;Romantic;Chaitanya;Naga Chaitanya;Samantha;marriage;Sai Pallavi;Success;News;Kanna Lakshminarayana;Heroine;Cinemaనాగచైతన్య సమంత విడాకులకు కారణం ఆ స్టార్ హీరోయినా..!?నాగచైతన్య సమంత విడాకులకు కారణం ఆ స్టార్ హీరోయినా..!?tollywood{#}Majili;divyansha kaushik;Romantic;Chaitanya;Naga Chaitanya;Samantha;marriage;Sai Pallavi;Success;News;Kanna Lakshminarayana;Heroine;CinemaTue, 08 Aug 2023 15:05:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో నాగచైతన్య సమంత జంట కూడా ఒకట 2017లో  వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు.  అసలైన కారణం బయటకు చెప్పకపోయినప్పటికీ వీరిద్దరూ తమ విడాకుల విషయాన్ని  అఫీషియల్ గా అనౌన్స్   చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరి సినీ కెరియర్ లో వారు బిజీగా మారారు .కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా

రాణిస్తున్నారు వీరిద్దరూ. ఇక విడాకుల తర్వాత ఎక్కువ శాతం మంది సమంతని విమర్శించారు. సుమంత దే తప్పు అన్నట్లు సమంతపై ఒక రేంజ్ లో ట్రోస్ చేశారు. మరోవైపు నాగచైతన్య పై కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సమంతతో కూడా కారణం రాసి కన్నా అంటూ చాలా ప్రచారం జరిగింది. దాని తర్వాత సాయి పల్లవి తో ఏదో ఉంది అన్న గుసగుసలు కూడా వినిపించాయి. దాంతో ఒక హీరోయిన్ తో బెడ్ వరకు వెళ్లడం వల్లే సమంత నాగచైతన్యకి విడాకులు ఇచ్చేసింది అన్న ప్రచారం కూడా జరిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు

దివ్యాంశ కౌశిక్. నాగచైతన్య మరియు దివ్యాంశ కౌశిక్ ఇద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే .  అయితే చైతన్య మరియు దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో ప్రేమికులుగా కనిపించారుమ్ వీరి మధ్య లిప్ లాక్స్  రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక మజిలీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య బాగా క్లోజ్ నెస్ ఏర్పడిందంట. దాంతో నాగచైతన్య ఆమెతో బెడ్ రూమ్ వరకు వెళ్ళాడట. ఈ విషయం సమంతకి తెలియడంతో పెద్ద దుమారమే జరిగిందట. అనంతరం ఈ గొడవ కాస్త వీరిద్దరి విడాకులకు దారితీసింది అని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>