MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood51dfae1b-0c37-4136-8d74-ffce367415bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood51dfae1b-0c37-4136-8d74-ffce367415bf-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో కాజల్ ముందు వరుసలో ఉండేది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఎంతోమంది సార్ హీరోలతో కలిసి నటించిన చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. సపరేట్ ఫ్యాన్ వేసిన సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే చాలామంది హీరోలకి లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది. కానీ ఒకే ఒక్క హీరోకు మాత్రం కాజల్ అగర్వాల్ దురదృష్టం అయ్యింది అని tollywood{#}nara rohit;ramesh varma;ravi teja;kajal aggarwal;Ravi;priyanka;Heroine;Wanted;Telugu;Hero;media;Mass;News;Cinemaకాజల్ తో చచ్చినా సినిమా చేయను అంటున్న రవితేజ.. ఎందుకో తెలుసా..!?కాజల్ తో చచ్చినా సినిమా చేయను అంటున్న రవితేజ.. ఎందుకో తెలుసా..!?tollywood{#}nara rohit;ramesh varma;ravi teja;kajal aggarwal;Ravi;priyanka;Heroine;Wanted;Telugu;Hero;media;Mass;News;CinemaTue, 08 Aug 2023 16:45:00 GMTఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో కాజల్ ముందు వరుసలో ఉండేది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఎంతోమంది సార్ హీరోలతో కలిసి నటించిన చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. సపరేట్ ఫ్యాన్ వేసిన సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే చాలామంది హీరోలకి లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది. కానీ ఒకే ఒక్క హీరోకు మాత్రం కాజల్ అగర్వాల్ దురదృష్టం అయ్యింది అని అంటున్నారు.

ఇక హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. అయితే వీరిద్దరి కాంబినేషన్ గా మొదటిసారి నటించిన సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మా 2011లో విడుదల అయింది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా బోల్తా పడింది. దాని తర్వాత కాంబినేషన్లో మరొకసారి సినిమా రాలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సారొచ్చారు. పరశురాం దర్శకత్వంలో రిచా గంగోపాధ్యాయ నారా రోహిత్

ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. త్రీ ఏంజెల్ స్టూడియో బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా 2012లో విడుదల అయింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ దెబ్బకు రవితేజ కాజల్ తో చచ్చిన సినిమా చేయను అని నిర్ణయించుకున్నాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అప్పటినుండి వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాలేదు. అలా ఎంతో మంది స్టార్ హీరోలకి లక్కీ హీరోయిన్ ఆయన కాజల్ అగర్వాల్ ఒక రవితేజ కి మాత్రం అన్లకు హీరోయిన్ అని పిలిపించుకుంటుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>