MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagaraja-pooja-hegde5186bb20-c4b7-4f8c-9a43-02f5c7de2f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagaraja-pooja-hegde5186bb20-c4b7-4f8c-9a43-02f5c7de2f09-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈమధ్య ఈ ఆమ్మడి జోరు కాస్త తగినప్పటికీ మొన్నటి వరకు దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పూజా హెగ్డే కెరియర్ అయిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పూజ హెగ్డే ప్రకటనలతో ఒకసారి బిజీగా మారిపోయింది. తాజగా ఈమె మాజా ప్రకటనలో కనిపించడం జరిగింది. ఈ ప్రకటనలో ఈమెతో పాటు నాగార్జున కూడా కనిపించడం గమనార్ధం. అయితే దీనిలో నాగార్జునను పూజ అన్నయ్య అని పిలవడం హైలైట్ గా మారింది. నాగాNAGARAJA;POOJA HEGDE{#}Annayya;Pooja Hegde;Akkineni Nagarjuna;lord siva;Naga Chaitanya;Shiva;Cinema;Newsస్టార్ హీరోని అన్నయ్య అని పిలుస్తున్న పూజ హెగ్డే..!!స్టార్ హీరోని అన్నయ్య అని పిలుస్తున్న పూజ హెగ్డే..!!NAGARAJA;POOJA HEGDE{#}Annayya;Pooja Hegde;Akkineni Nagarjuna;lord siva;Naga Chaitanya;Shiva;Cinema;NewsTue, 08 Aug 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈమధ్య ఈ ఆమ్మడి జోరు కాస్త తగినప్పటికీ మొన్నటి వరకు దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో పూజా హెగ్డే కెరియర్ అయిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పూజ హెగ్డే ప్రకటనలతో ఒకసారి బిజీగా మారిపోయింది. తాజగా ఈమె మాజా ప్రకటనలో కనిపించడం జరిగింది. ఈ ప్రకటనలో ఈమెతో పాటు నాగార్జున కూడా కనిపించడం గమనార్ధం. అయితే దీనిలో నాగార్జునను పూజ అన్నయ్య అని పిలవడం హైలైట్ గా మారింది.


నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య ఇద్దరి తోనే హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే చివరకు నాగార్జునను అన్నయ్య అని పిలవడంతో ప్రతి ఒక్కరూ రోల్ చేయడం జరుగుతోంది.. మాజా యాడ్ ప్రకటన ప్రకారం వీరంతా ఫ్యామిలీ నాగార్జున తన శివ సినిమాలోని  పాటలను పాడుతూ ఉండగా ఈ పాటకు ఇంట్లోనే సభ్యులంతా కూడా సింక్ అయ్యే విధంగా పాడుతూ ఉంటారు. అయితే నాట్ సింక్లో వచ్చిన పూజ హెగ్డే దారుణంగా పాటను పాడడం జరుగుతుంది ఈమె పాటకు అందరూ ఒక్కసారిగా సైలెంట్ గా నిలుస్తారు.


నాగార్జున మాత్రం పాట బాగా పాడకపోయినా డాన్స్ బాగా వేస్తుంది అంటూ సపోర్ట్ చేస్తూ ఉండగా వెంటనే అన్నయ్య అని పిలుస్తూ అందరూ సరదాగా నవ్వేస్తూ ఉంటారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ యాడ్ వైరల్ గా మారుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పూజా హెగ్డే షేర్ చేయడం జరిగింది. కుటుంబంలో అందరిని అంగీకరించడం కూడా ఔదార్యమే అంటూ ఒక క్యాప్షన్ కూడా షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ మాకు కుటుంబాన్ని ఒకటి చేస్తుంది అంటూ మజా తాగిద్దం అందరికీ చేరువవుదామంటూ క్యాప్షన్ లో రాసుకు రావడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరోని అన్నయ్య అని పిలుస్తున్న పూజ హెగ్డే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>