Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abbaas054d43f1-deaf-4b28-9c88-f1fbbdb58b78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abbaas054d43f1-deaf-4b28-9c88-f1fbbdb58b78-415x250-IndiaHerald.jpgప్రేమదేశం అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అబ్బాస్.. ఇక మొదటి సినిమానే ఎంతలా క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అప్పట్లో లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్ కు బంగారు బాటలు వేసుకున్న అబ్బాస్ ఆ తర్వాత రాజహంస, రాజా, నీ ప్రేమకై, శ్వేత నాగు, నరసింహ, అనసూయ లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఇక తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే 2017 లో ఇండస్ట్రీకి దూరమయ్యాడు అబ్బాస్.Abbaas{#}abbas;anasuya bharadwaj;swetha;vishal krishna;Anasuya;Ishtam;Cricket;Lover;Tamil;Chennai;Hero;Cinema;goldహీరో విశాల్ అబద్దాలకోరు.. అబ్బాస్ షాకింగ్ కామెంట్స్?హీరో విశాల్ అబద్దాలకోరు.. అబ్బాస్ షాకింగ్ కామెంట్స్?Abbaas{#}abbas;anasuya bharadwaj;swetha;vishal krishna;Anasuya;Ishtam;Cricket;Lover;Tamil;Chennai;Hero;Cinema;goldTue, 08 Aug 2023 08:00:00 GMTప్రేమదేశం అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అబ్బాస్.. ఇక మొదటి సినిమానే ఎంతలా క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అప్పట్లో లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్ కు బంగారు బాటలు వేసుకున్న అబ్బాస్ ఆ తర్వాత రాజహంస, రాజా, నీ ప్రేమకై, శ్వేత నాగు, నరసింహ, అనసూయ లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఇక తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే 2017 లో ఇండస్ట్రీకి దూరమయ్యాడు అబ్బాస్.


 ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా న్యూజీల్యాండ్ లో స్థిరపడ్డాడు అని చెప్పాలి. అయితే కొన్ని రోజుల క్రితమే చెన్నై తిరిగి వచ్చిన అబ్బాస్ కోలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూలలో అతను తన కెరియర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్ అవుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అబ్బాస్ చెబుతున్న చాలా విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక తమిళ హీరోలపై తన అభిప్రాయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు అబ్బాస్. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విశాల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో హీరో విశాల్ తో  విభేదాలు ఏర్పడ్డాయి అంటూ చెప్పుకొచ్చాడు.



 సినీ పరిశ్రమకు చెందిన వారితో మంచి బంధం ఏర్పరుచుకోవాలనేదే నా లక్ష్యం. నటుల మధ్య సోదర భావం  ఉండాలని ఉద్దేశంతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అయితే ఈ లీగ్ సెకండ్ సీజన్లో విశాల్ తో  నాకు మనస్పర్ధలు వచ్చాయ్. నా గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పేవాడు. నాకు మర్యాద తక్కువ చోటు ఉండటం ఇష్టం లేక ఆటను వదిలేయాలని నిర్ణయించుకున్న. విశాల్ అన్న మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డా. అతను ఏదో ఒక రోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని రియలైజ్ అవుతాడని అనుకున్న. ఏదేమైనా విశాల్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక భాగం. ఏ కుటుంబంలోనైనా మనస్పర్ధలు రావడం సహజం. అతన్ని నేనెప్పుడో క్షమించు ఎప్పుడైనా ఎదురైతే హాయ్ అంటూ పలకరిస్తా. కానీ మునుపటిలా సన్నిహితంగా మాత్రం ఇప్పటికీ ఉండలేను అంటూ అబ్బాస్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>