MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood07356f65-222f-45b3-b908-7f6f092100da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood07356f65-222f-45b3-b908-7f6f092100da-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఇండియాలోని గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ కమలహాసన్ వంటి దిగ్గజ నటులు ఇందులో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అశ్విన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు కమలహాసన్ను ఒప్పించి మరి ఈ సినిమాలోకి తీసుకువచ్చారు. ఈ సినిమా tollywood{#}vijay kumar naidu;Bharateeyudu;Ramoji Film City;naga;Darsakudu;media;Makar Sakranti;Prabhas;shankar;Director;Hollywood;producer;Producer;Hero;News;Cinema;Indiaకల్కి నుండి క్రేజీ అప్డేట్.. ప్రభాస్ తో తలపడేందుకు రెడీ అయిన కమల్..!?కల్కి నుండి క్రేజీ అప్డేట్.. ప్రభాస్ తో తలపడేందుకు రెడీ అయిన కమల్..!?tollywood{#}vijay kumar naidu;Bharateeyudu;Ramoji Film City;naga;Darsakudu;media;Makar Sakranti;Prabhas;shankar;Director;Hollywood;producer;Producer;Hero;News;Cinema;IndiaTue, 08 Aug 2023 14:22:00 GMTప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఇండియాలోని గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ కమలహాసన్ వంటి దిగ్గజ నటులు ఇందులో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అశ్విన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు కమలహాసన్ను ఒప్పించి మరి ఈ సినిమాలోకి తీసుకువచ్చారు. ఈ సినిమా దర్శకుడు నాగ అశ్విన్ కాగా కమలహాసన్

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు కమలహాసన్ ఈ సినిమా షూటింగ్లో భాగం కాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే చిత్ర బృందంతో కమలహాసన్ కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు టు సినిమాలో బిజీగా ఉన్న  కమలహాసన్ ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కల్కి సినిమాకి డేట్స్ కే టైంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేకమైన సెట్  లో కమహాసన్ మరియు అమితాబచ్చన్

 ప్రభాస్ లతో కలిసి కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమా మొత్తానికి చాలా హైలెట్ గా ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారిట నాగ్ అశ్విన్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన చిన్నపాటి టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ సినిమాలకి  ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉండిపోతుందని ఈ టీజర్ తో హిట్ ఇచ్చారు. దర్శకులు. ఇక భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే సినిమాగా ఈ సినిమా ఉండబోతుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు . సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>