MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anni-heroin224e32c6-c3d1-48e5-8ff1-eca618e07816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anni-heroin224e32c6-c3d1-48e5-8ff1-eca618e07816-415x250-IndiaHerald.jpgరామకృష్ణ హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న తికమకతాండ అనే చిత్రంలో బాల నటిగా నటించిన రాజన్న చిత్రంలోని పాప హీరోయిన్ గా ఇందులో నటించబోతోంది. ఈ చిత్రాన్ని టిఆర్ఎస్ గ్రూప్ అధినేత ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ ,విక్రమ్ కే కుమార్ వంటి దర్శకుల దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రామకృష్ణ హరికృష్ణ అని ఇద్దరు కవలలు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు లో బిజీగా ఉన్నట్టANNI;HEROIN{#}Kumaar;Sada;bhaskar;gautham menon;harikrishnana;ramakrishna;rocket raghava;venkat;sriram;Baba Bhaskar;producer;Producer;king;Heroine;Director;Music;Cinema;Sureshహీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజన్న మూవీ చైల్డ్ యాక్టర్..!!హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజన్న మూవీ చైల్డ్ యాక్టర్..!!ANNI;HEROIN{#}Kumaar;Sada;bhaskar;gautham menon;harikrishnana;ramakrishna;rocket raghava;venkat;sriram;Baba Bhaskar;producer;Producer;king;Heroine;Director;Music;Cinema;SureshTue, 08 Aug 2023 12:00:00 GMTరామకృష్ణ హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న తికమకతాండ అనే చిత్రంలో బాల నటిగా నటించిన రాజన్న చిత్రంలోని పాప హీరోయిన్ గా ఇందులో నటించబోతోంది. ఈ చిత్రాన్ని టిఆర్ఎస్ గ్రూప్ అధినేత ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ ,విక్రమ్ కే కుమార్ వంటి దర్శకుల దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రామకృష్ణ హరికృష్ణ అని ఇద్దరు కవలలు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో నిర్మాత తిరుపతి శ్రీనివాసు మాట్లాడుతూ అర్థవంతమైన సినిమాలు చేయాలని సినిమాల్లోకి వచ్చాను మొదటి సినిమాకి మంచి కథ ఎంచుకోవడం జరిగింది అని తెలిపారు.


మాటలు సన్నివేశాలు ఒక్కటేమిటి ఎక్కడ అసభ్యత లేని కథని తీసుకున్నామని తెలిపారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శ్రీరామ్ పాడిన పుత్తడి బొమ్మ పాట కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుందని తెలియజేశారు డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ 1990లో గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి సదా అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని తెలిపారు. సమాజంలో ఎప్పటినుంచో వేధిస్తున్న ఒక సమస్య ఆ గ్రామమంతా మతిమరుపు సమస్యతో బాధపడుతూ ఉంటుందని ఆ సమస్య నుంచి ఆ గ్రామ ప్రజలు ఎలా బయటపడ్డారు అనే కదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం.


శివన్నారాయణ బుల్లెట్ భాస్కర్ యాదమ్మ రాజు సుజాత రాకెట్ రాఘవ తదితరులు సైతం ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రాజన్న చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన అని ఈ చిత్రంతో హీరోయిన్గా మారుతూ ఉండడంతో అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఫేట్ మారుతుందేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>