MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood20993621-6251-499c-854b-acd56893076f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood20993621-6251-499c-854b-acd56893076f-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు రజినీకాంత్. ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన ఆయన క్రేజ్ ని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పటికీ కూడా చాలా రికార్డ్స్ ఆయన పేరు మీదే ఉన్నాయి అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న మొదటి టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రజనీకాంత్ .ఇక ఆయన సినిమాలో విదేశాల్లో కూడా విపరీతంగా అక్కడ జనాలను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జపాన్ లో సూపర్ స్టార్ సినిమాలు ఒక రేంజ్ లో ఆడతాయి. అయితే ఈ మధ్యకాలంలో రజనీకాంత్ tollywood{#}dileep;Japan;Rajani kanth;you tube;dilip;Tollywood;media;Audience;Yevaru;News;Cinemaజైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}dileep;Japan;Rajani kanth;you tube;dilip;Tollywood;media;Audience;Yevaru;News;CinemaTue, 08 Aug 2023 14:35:00 GMTసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు రజినీకాంత్. ఎంతమంది కొత్త హీరోలు వచ్చిన ఆయన క్రేజ్ ని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పటికీ కూడా చాలా రికార్డ్స్ ఆయన పేరు మీదే ఉన్నాయి అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న మొదటి టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రజనీకాంత్ .ఇక ఆయన సినిమాలో విదేశాల్లో కూడా విపరీతంగా అక్కడ జనాలను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జపాన్ లో సూపర్ స్టార్ సినిమాలు ఒక రేంజ్ లో ఆడతాయి.

అయితే ఈ మధ్యకాలంలో రజనీకాంత్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా అన్నతే అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందు

రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటినుండి ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటలు యూట్యూబ్ ని షేర్ చేస్తున్నాయని చెప్పాలి. అయితే సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాని 225 కోట్లు భారీ బడ్జెట్ తో తీసారట. కాగా ఈ సినిమా కోసం సూపర్ స్టార్ 110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా హీరో కాదన్నకే ఆ ఛాన్స్ ప్రభాస్ కి దక్కిందా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>