Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/csk6ba06d0a-775a-4e16-a467-5384b9e9ae07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/csk6ba06d0a-775a-4e16-a467-5384b9e9ae07-415x250-IndiaHerald.jpgయంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ని 2023 ఐపీఎల్ సీజన్ లో ఛాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర వహించాడు. అయితే సెలెక్టెర్ల చూపును ఆకర్షించి టీమిండియాలోకి కూడా వచ్చేసాడు అని చెప్పాలి. అయితే రుతురాజు గైక్వాడ్ తన ప్రియురాలు ఉత్కర్ష పవార్ను ఇటీవల వివాహం చేసుకున్నాడు అని చెప్పాలి. కాగా గతంలో ఐపీఎల్ ఫైనల్స్ సందCsk{#}you tube;MS Dhoni;Maharashtra;Wife;Chennai;Cricket;Indianధోనిని.. భయ్యా అని పిలవడం చాలా కష్టం : ఉత్కర్ష పవార్ధోనిని.. భయ్యా అని పిలవడం చాలా కష్టం : ఉత్కర్ష పవార్Csk{#}you tube;MS Dhoni;Maharashtra;Wife;Chennai;Cricket;IndianTue, 08 Aug 2023 14:00:00 GMTయంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ని 2023 ఐపీఎల్ సీజన్ లో ఛాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర వహించాడు. అయితే సెలెక్టెర్ల  చూపును ఆకర్షించి టీమిండియాలోకి కూడా వచ్చేసాడు అని చెప్పాలి. అయితే రుతురాజు గైక్వాడ్ తన ప్రియురాలు ఉత్కర్ష పవార్ను ఇటీవల వివాహం చేసుకున్నాడు అని చెప్పాలి. కాగా గతంలో ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా ఈ జోడి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలిసింది.


 అయితే రుతురాజు  భార్య ఉత్కర్ష పవర్ కూడా క్రికెటరే కావడం గమనార్హం. మహారాష్ట్ర తరఫున దేశవాళి క్రికెట్ ఆడింది. రుతురాజ్ మాదిరిగా కేవలం బ్యాటర్ మాత్రమే బౌలింగ్ కూడా చేస్తూ ఉంది అని చెప్పాలి. కానీ గత కొన్ని నెలల నుంచి ఆమె క్రికెట్కు దూరంగా ఉంటున్నారు. పూణేలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రీషియన్ ఫిట్నెస్ సైన్స్ లో చదువుకుంటున్నారు ఆమె. అయితే ఇలా క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేవుడిలా కనిపిస్తూ ఉంటాడు. అతన్ని ఒక్కసారిగా కలిసిన చాలు అని ఎంతో మంది ఆశ పడుతూ ఉంటారు.


 ఇకపోతే గతంలో ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనిని కలిసినప్పుడు.. కలిగిన అనుభూతిని ఇటీవలే ఉత్కర్ష పవార్ ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించింది. ధోని ఉన్నచోట ప్రత్యేక వాతావరణము ఉంటుంది. మీరు ఆయనను బయ్యా లేదా మరో విధంగా పిలవలేరు. గౌరవంతో సార్ అనే ఆటోమేటిక్గా పిలిచేస్తారు. కానీ ఆయన మాత్రం సింపుల్ గా వినయంగా ఉంటారు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే ధోని చాలా సరదాగా ఉంటారు. అతని నవ్వు అద్భుతంగా ఉంటుంది. తన చుట్టూ స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా ధోని చూసుకుంటాడు. ధోని ప్రతి ఒక్కరిని సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు. నేను కూడా ధోనిని కుటుంబ సభ్యుడిగానే భావించాను అంటూ ఉత్కర్ష పవార్ తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>