MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-ba713568-9102-425d-a4a1-30d151598d64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-ba713568-9102-425d-a4a1-30d151598d64-415x250-IndiaHerald.jpgబుల్లితెర టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం తనకంటే ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది యాంకర్ అనసూయ. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ కి మించిపోయి అందంతో సోషల్ మీడియాలో తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనసూయ. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. దాంతోపాటు తాను ఎవరి జోలికి వెళ్ళదు తన జోలికి వస్తే మాత్రం అస్సలుAnasuya {#}Devarakonda;anasuya bharadwaj;Anasuya;Jabardasth;vijay deverakonda;Manam;Heroine;Hero;mediaవిజయ్ దేవరకొండ వల్ల పూర్తిగా మారిపోయిన అనసూయ.. అదే కారణమా..!?విజయ్ దేవరకొండ వల్ల పూర్తిగా మారిపోయిన అనసూయ.. అదే కారణమా..!?Anasuya {#}Devarakonda;anasuya bharadwaj;Anasuya;Jabardasth;vijay deverakonda;Manam;Heroine;Hero;mediaTue, 08 Aug 2023 12:05:00 GMTబుల్లితెర టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం తనకంటే ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది యాంకర్ అనసూయ. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ కి మించిపోయి అందంతో సోషల్ మీడియాలో తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనసూయ. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది.

 దాంతోపాటు తాను ఎవరి జోలికి వెళ్ళదు తన జోలికి వస్తే మాత్రం అస్సలు వదలదు అంటూ ఆమెపై ఎక్కువగా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనసూయ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఇక ఆయన అభిమానులు ఆమెపై ఏ రేంజ్ లో మండిపడుతున్నారో చూడొచ్చు. ఇక ఇటీవల అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఫిలాసఫీ కోర్టుని ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. గతాన్ని మనం మార్చలేము కానీ భవిష్యత్తును మనం ముగింపును మార్చగలం

అంటూ ఒక కామెంట్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అనసూయ ఈసారి మాత్రం ఏంటి ఫిలాసఫీమాట్లాడుతుంది.. అనసూయలో ఇంత మార్పు కి కారణం విజయ్ దేవరకొండ నేనా.. ఆయనతో జరిగిన గొడవ వల్లే అనసూయ ఇలా మారిపోయిందా.. అంటూ ఈ పోస్ట్ చూసిన తర్వాత అనసూయ పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారుమ్ కానీ నిత్యం ఏదో ఒక ఫోటోలతో కుర్రకారులను అట్రాక్ట్ చేసే అనసూయ తాజాగా ఈ పోస్ట్ షేర్ చేయడంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక బుల్లితెరకి దూరమైన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>