BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan27a139a4-86c9-4b6a-b917-eecfceeb8790-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan27a139a4-86c9-4b6a-b917-eecfceeb8790-415x250-IndiaHerald.jpgకేరళలో అమలు జరుగుతున్న పంచాయతీ రాజ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచిస్తున్నారు. ఏపీలో పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కేంద్ర పెద్దలు కూడా చెప్పారని... కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు చేర్చి, దుర్వినియోగాన్ని కట్టడి చేస్తామని.. గ్రామీణ నిధులు మళ్లించడం దోపిడీగా చూడాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇటువంటి వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలన్న పవన్‌ కల్యాణ్‌... గ్రామ సభలు నడిపేలా అందరూ కలిసి వచ్చేలా చైతన్యపరచాలన్నారు. పంచాయతీలకే నిధులు వచ్చేలా మా వంతు కృషి చేస్తామన్న పవన్‌ కల్యాణpawan{#}Panchayati;central government;Janasenaకేరళను ఫాలో అవుదామంటున్న పవన్‌ కల్యాణ్‌?కేరళను ఫాలో అవుదామంటున్న పవన్‌ కల్యాణ్‌?pawan{#}Panchayati;central government;JanasenaSun, 06 Aug 2023 07:00:00 GMTకేరళలో అమలు జరుగుతున్న పంచాయతీ రాజ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచిస్తున్నారు. ఏపీలో పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కేంద్ర పెద్దలు కూడా చెప్పారని... కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు చేర్చి, దుర్వినియోగాన్ని కట్టడి చేస్తామని.. గ్రామీణ నిధులు మళ్లించడం దోపిడీగా చూడాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇటువంటి వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలన్న పవన్‌ కల్యాణ్‌... గ్రామ సభలు నడిపేలా అందరూ కలిసి వచ్చేలా చైతన్యపరచాలన్నారు.


పంచాయతీలకే నిధులు వచ్చేలా మా వంతు కృషి చేస్తామన్న పవన్‌ కల్యాణ్‌.. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు అధికారాలు ఇచ్చిందని.. మన రాజ్యాంగాన్ని పాలకులే అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల ద్వారా సర్పంచ్ లకే నిధులు రావాలని... నిధుల దుర్వినియోగాన్ని కేంద్ర జాతీయ నాయకత్వం దృష్టికి బలంగా తీసుకెళతామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షో తో రచ్చ చేస్తున్న కృతి శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>