LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/onionsd6fdc341-bc78-4cde-b521-64711ba1b5ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/onionsd6fdc341-bc78-4cde-b521-64711ba1b5ce-415x250-IndiaHerald.jpgఅవును ఒకే ఒక ఉల్లిపాయతో...షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ప్రస్తుత కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న షుగరు వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది పలు రకాల మందులకు లొంగని హైలెవెల్ లో వున్న షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటుంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.... ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. ప్రాశ్చత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధONIONS{#}Onion;salt;Ayurveda;Insulin;Avunu;Sugar;Eveningపచ్చి ఉల్లిని ఇలా వాడండి..షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవ్వాల్సిందే..!!పచ్చి ఉల్లిని ఇలా వాడండి..షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవ్వాల్సిందే..!!ONIONS{#}Onion;salt;Ayurveda;Insulin;Avunu;Sugar;EveningSun, 06 Aug 2023 19:00:00 GMT అవును ఒకే ఒక ఉల్లిపాయతో...షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ప్రస్తుత కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న షుగరు వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది పలు రకాల మందులకు లొంగని హైలెవెల్ లో వున్న షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటుంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.... ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. ప్రాశ్చత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతోపాటుగా నలుగురికి తెలియజేయండి. అయితే ఆ ఉల్లితో ఎలా షుగర్ ని అరికట్టాలో తెలుసుకుందాం....

1) ఇలా చేయాలి :

1). రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను కచ్చితంగాతినాలి.

2).ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకునే తిన్నా సరే... పచ్చిది మాత్రం తినాలి.

3). 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 2 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.

4). ఏడు రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు హైలో ఉన్న షుగర్ కంట్రోల్ కి వస్తుంది.

5).50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.

6). ఒకవేళ అలా పచ్చిగా తినలేని వారు.   ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకొని అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది.



2)  పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు :

1).ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

2). ఉల్లిపాయను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ...ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి. ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.

3). ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

4).పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ... ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

5).అదే పురుషులకు వీర్యకణాల సమస్య పోతుంది.

6). పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బిపీ, గుండెపోటు, అస్తమ, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు దరి చేరవు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా@18 ఇయర్స్.. పెళ్లిపై క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>