MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde7a40865e-f61f-4080-91b2-0c388623bc1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde7a40865e-f61f-4080-91b2-0c388623bc1b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి వాటితో అనేక విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన నటిగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఒక లైలా కోసం అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మొదటి మూవీ తోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం Pooja hegde{#}Oka Laila Kosam;Beautiful;Pink;BEAUTY;Industry;Hindi;Tollywood;Tamil;Telugu;Cinema;India;Indian;mediaటైట్ పింక్ కలర్ డ్రెస్లో హాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన పూజ హెగ్డే..!టైట్ పింక్ కలర్ డ్రెస్లో హాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన పూజ హెగ్డే..!Pooja hegde{#}Oka Laila Kosam;Beautiful;Pink;BEAUTY;Industry;Hindi;Tollywood;Tamil;Telugu;Cinema;India;Indian;mediaSun, 06 Aug 2023 10:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి వాటితో అనేక విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన నటిగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఒక లైలా కోసం అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మొదటి మూవీ తోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తమిళ్ , హిందీ సినిమాలలో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటూ మోస్ట్ బిజీయేస్ట్ నటిగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన గ్రామర్ షో తో కుర్ర కారుకు పిచ్చెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజనీకాంత్ 170 వ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. సైన్స్ కి పూనకాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>