EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/buldogera2434996-2090-413d-8772-cbc56f0e5715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/buldogera2434996-2090-413d-8772-cbc56f0e5715-415x250-IndiaHerald.jpgబంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన రెండు వందల మంది వ్యక్తులు గురుగావ్ లో జరుగుతున్న శోభా యాత్ర పై దాడి చేశారని తెలుస్తుంది. ‌వాళ్లు ఈ విధంగా దాడులు చేసి పక్కనే ఉన్న ఆరావళి పర్వతాల్లోకి పారిపోయి తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వారికి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు సహకరిస్తున్నారట. మొదట అక్కడ ఉన్న మత పెద్దలు సహకరించకపోయినా కూడా ఈ వలసదారులకు అక్కడ వ్యాపారులు సహకరించారట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కూడా వీరికి సహాయం అందించారని తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపBULDOGER{#}Bangladesh;Yogi Adityanath;Yatra;Bharatiya Janata Party;Arrest;Houseఆ రాష్ట్రంలోనూ జోరందుకున్న బుల్డోజర్‌ సంస్కృతి?ఆ రాష్ట్రంలోనూ జోరందుకున్న బుల్డోజర్‌ సంస్కృతి?BULDOGER{#}Bangladesh;Yogi Adityanath;Yatra;Bharatiya Janata Party;Arrest;HouseSun, 06 Aug 2023 00:00:00 GMTబంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన రెండు వందల మంది వ్యక్తులు గురుగావ్ లో జరుగుతున్న శోభా యాత్ర పై దాడి చేశారని తెలుస్తుంది. ‌వాళ్లు ఈ విధంగా దాడులు చేసి పక్కనే ఉన్న ఆరావళి పర్వతాల్లోకి పారిపోయి తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వారికి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు సహకరిస్తున్నారట.


మొదట అక్కడ ఉన్న మత పెద్దలు సహకరించకపోయినా కూడా ఈ వలసదారులకు అక్కడ వ్యాపారులు సహకరించారట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కూడా వీరికి సహాయం అందించారని తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఈ కుటుంబాలను అడ్డం పెట్టుకొని అక్కడి మత పెద్దలు కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.


మైనార్టీ వర్గాలపై ప్రభుత్వ దాడులు అనే రీతిన కథ నడపడానికి  ప్రయత్నించాలని ప్రయత్నిస్తున్నారట వాళ్ళు. కానీ అక్కడ ఉంది  భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ల కుట్రను ముందుగానే అర్థం చేసుకుందంటున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే అక్రమ నిర్మాణాలను ప్రక్షాళన చేశారో అదే తరహాలో  ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఆ ప్రాంతంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారట.


అంటే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు నిర్మించుకొని అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు ఇప్పుడు. లేదంటే పొట్ట చేత పట్టుకుని తిండి లేక అవస్థలు పడుతూ ఇక్కడ బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడివారిపై దాడి చేయడమే చాలా పెద్ద తప్పు. అందుకే అక్కడున్నటువంటి రెండు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేస్తున్నారు. ఇప్పుడు దీని మీద కేసు ఫైల్ చేసి 47 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని తెలుస్తుంది. అలా అక్కడున్న వాళ్లలో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. మరి కొంత మంది రాష్ట్రం దాటి పారిపోయే అవకాశం ఉంది కాబట్టి వారిపై నిఘా పెట్టారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆర్టీసీ విలీనం వెనుక అసలు కుట్ర ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>