MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswin63138c16-fd26-4dd3-b1e7-b56130b49516-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aswin63138c16-fd26-4dd3-b1e7-b56130b49516-415x250-IndiaHerald.jpgప్రముఖ యాంకర్ కం దర్శకుడు అయినటువంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు గా తనకంటూ పరవాలేదు అనే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు హిడింబా అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించగా ... అనిల్ కన్నెగంటి ఈ సినిమాకు దర్శAswin{#}anil music;ashwin babu;nanditha;raghu kunche;srinivas;Tirupati;Ohmkar;Darsakudu;Thriller;Box office;Tollywood;cinema theater;Hero;Heroine;Telugu;Director;Yuva;News;Cinemaహీడింబా "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..?హీడింబా "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..?Aswin{#}anil music;ashwin babu;nanditha;raghu kunche;srinivas;Tirupati;Ohmkar;Darsakudu;Thriller;Box office;Tollywood;cinema theater;Hero;Heroine;Telugu;Director;Yuva;News;CinemaSun, 06 Aug 2023 07:48:00 GMTప్రముఖ యాంకర్ కం దర్శకుడు అయినటువంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు గా తనకంటూ పరవాలేదు అనే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే తాజాగా ఈ యువ నటుడు హిడింబా అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించగా ... అనిల్ కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ లో శ్రీనివాస్ రెడ్డి ... రఘు కుంచే ... రోబెన్ తిరుమల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షో తో రచ్చ చేస్తున్న కృతి శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>