Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle66d14c0c-4387-40a9-8419-1e750fea6cc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle66d14c0c-4387-40a9-8419-1e750fea6cc7-415x250-IndiaHerald.jpgదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కొత్త కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈయన పరిచయం చేసిన హీరో హీరోయిన్ల లిస్టు చాలానే ఉంది.అయితే గత కొన్ని రోజుల నుండి ఈయన సినిమాలకు దర్శకత్వం మానేసి నిర్మాణ భాద్యతలు తీసుకుంటున్నారు. సినిమాలు నిర్మిస్తూ నిర్మాణ రంగంలో బిజీ అయ్యారు.అయితే తాజాగా సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా రాబోతున్న సర్కార్ నౌకరి అనే సినిమాలో హీరోయిన్ గా భావన అనే అమ్మాయి నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ చేయడం కోసం ఓ చిన్న ఈవెంట్ ని ఏర్పాటు చేశాsocialstars lifestyle{#}bhavana;netizens;Industry;Event;Hero;job;Heroine;Girl;akash;Cinemaదర్శకుడు రాఘవేంద్రరావు గూర్చి అలా మాట్లాడిన హీరోయిన్ ....!!దర్శకుడు రాఘవేంద్రరావు గూర్చి అలా మాట్లాడిన హీరోయిన్ ....!!socialstars lifestyle{#}bhavana;netizens;Industry;Event;Hero;job;Heroine;Girl;akash;CinemaSun, 06 Aug 2023 23:32:07 GMTదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కొత్త కొత్త నటీనటులను ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఈయన పరిచయం చేసిన హీరో హీరోయిన్ల లిస్టు చాలానే ఉంది.అయితే గత కొన్ని రోజుల నుండి ఈయన సినిమా లకు దర్శకత్వం మానేసి నిర్మాణ భాద్యతలు తీసుకుంటున్నారు. సినిమాలు నిర్మిస్తూ నిర్మాణ రంగం లో బిజీ అయ్యారు.అయితే తాజా గా సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా రాబోతున్న సర్కార్ నౌకరి అనే సినిమా లో హీరోయిన్ గా భావన అనే అమ్మాయి నటిస్తోంది. అయితే ఈ సినిమా కి సంబంధించిన టీజర్ లాంచ్ చేయడం కోసం ఓ చిన్న ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.ఇక ఈ ఈవెంట్లో రాఘవేంద్రరావు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన భావనకి స్టేజ్ పై మాట్లాడే అవకాశం వచ్చింది.

కానీ భావన  ఏం మాట్లాడిందో ఎవరికి అర్థం కాలేదు.ఎందుకంటే ఆమె మాట్లాడిన దాన్ని చాలామంది వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. భావన మాట్లాడుతూ.. నాకు అసలు ఈ సినిమాలో అవకాశం వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే నేను జాబ్ మానేసి సినిమాల్లో రాణించాలని వచ్చాను.అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు అవకాశం రాదు అనుకున్నాను. కానీ నా అదృష్టం కొద్ది ఈ సినిమాలో అవకాశం వచ్చింది.

ఇక రాఘవేంద్రరావు గారికి ఇంకా మోజు తీరలేదు కావచ్చు. అందుకే మాలాంటి యంగ్ హీరోయిన్స్ ని ఇండస్ట్రీలో రాణించడానికి ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఆయన మోజు తీరలేదు కాబట్టే మా మోజు తీరుతుంది అంటూ భావన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవడంతో ఆమె చేసిన కామెంట్స్ చాలా మంది నెటిజన్స్ కి డబల్ మీనింగ్ లా వినిపిస్తున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు భావన మాటలు వింటున్న రాఘవేంద్రరావు కూడా చాలా నవ్వారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>