HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health389e07b8-a957-4744-b19d-97a9959ad385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health389e07b8-a957-4744-b19d-97a9959ad385-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది కూడా ఒక అపోహతో దొండకాయలను అస్సలు తినరు. ఎందుకంటే ఈ దొండకాయలని తింటే వారికి మందబుద్ధి పెరుగుతుందని కొందరికి అపోహ ఉంటుంది. కానీ మనకు ఈజీగా లభించే ఈ దొండకాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలున్నాయి.వీటిని వండుకునే తినక్కర్లేదు. మీరు పరగడుపునే 30 ఎంఎల్ దొండకాయ జ్యూస్ తాగినా చాలు.వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని ఈజీగా తగ్గించి.. సుఖ విరేచనం అయ్యేలాగా చేస్తుంది.దాని ఫలితంగా రోజంతా చాలా హ్యాపీగా ఇంకా చాలా హుషారుగా పనిచేసుకుంటారు.ఇంకా దొండకాయలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు HEALTH{#}Bari;Iron;Cancer;Manam;Cholesterol;Vitaminదొండకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?దొండకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?HEALTH{#}Bari;Iron;Cancer;Manam;Cholesterol;VitaminSun, 06 Aug 2023 15:51:00 GMTమనలో చాలా మంది కూడా ఒక అపోహతో దొండకాయలను అస్సలు తినరు. ఎందుకంటే ఈ దొండకాయలని తింటే వారికి మందబుద్ధి పెరుగుతుందని కొందరికి అపోహ ఉంటుంది. కానీ మనకు ఈజీగా లభించే ఈ దొండకాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలున్నాయి.వీటిని వండుకునే తినక్కర్లేదు. మీరు పరగడుపునే 30 ఎంఎల్ దొండకాయ జ్యూస్ తాగినా చాలు.వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని ఈజీగా తగ్గించి.. సుఖ విరేచనం అయ్యేలాగా చేస్తుంది.దాని ఫలితంగా రోజంతా చాలా హ్యాపీగా ఇంకా చాలా హుషారుగా పనిచేసుకుంటారు.ఇంకా దొండకాయలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ దొండకాయల జ్యూస్ ను రోజూ తాగితే.. పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు చాలా ఈజీగా బయటకు పోతాయి.అలాగే గ్యాస్ సమస్య కూడా తగ్గి.. కడుపులో మంట కూడా ఈజీగా తగ్గుతుంది.ఈ దొండకాయల్లో ఉండే విటమిన్ సి.. చర్మాన్ని సంరక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.


ఇంకా అలాగే సీజనల్ వ్యాధుల బారి నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.అలాగే వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది మనకు రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. ఇక రక్తహీనత సమస్యకు ఈ దొండకాయలు చాలా మంచి ఆహారం.ఈ దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను ఈజీగా నిర్మూలిస్తాయి.ఇంకా అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి కూడా మనల్ని కాపాడుతాయి.ఇంకా అంతేకాదు.. అధికబరువు ఉన్నవారు దొండకాయలను వారి డైట్ లో కనుక తీసుకుంటే.. బరువు కూడా ఈజీగా తగ్గుతారు. ఇంకా అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా ఈజీగా తగ్గుతాయి.అలాగే రక్తసరఫరా కూడా మెరుగు పడుతుంది. వాపులు ఈజీగా తగ్గుతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.వారానికి రెండుసార్లైనా దొండకాయ కర్రీ తినడం వల్ల ఇలా ఆరోగ్యపరంగా మనకు చాలా మేలు జరుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా@18 ఇయర్స్.. పెళ్లిపై క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>