Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea3b4ed08-50c9-452f-9ec3-bd136b0ff62b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea3b4ed08-50c9-452f-9ec3-bd136b0ff62b-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో హీరోయిన్ ఛాన్సులు రాబట్టుకోవాలన్న..వార్తల్లో నిత్యం నిలవాలన్న కేవలం నటన మాత్రమే ఉంటె సరిపోదు..నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుండాలి.అప్పుడే ఛాన్సులు తలుపుతడతాయి. ప్రస్తుతం ఉన్నహీరోయిన్లంతా అలాగే చేస్తూ ఛాన్సులు కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న..సోషల్ మీడియా లో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదే బాటలో మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ కూడా భారీగా అందాల ఆరబోత చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్socialstars lifestyle{#}bhama;Prabhas;vikram;Master;Heroine;Telugu;media;Cinemaబికినీలో రెచ్చగొడుతున్న నటి మాళవికా మోహనన్...!!బికినీలో రెచ్చగొడుతున్న నటి మాళవికా మోహనన్...!!socialstars lifestyle{#}bhama;Prabhas;vikram;Master;Heroine;Telugu;media;CinemaSun, 06 Aug 2023 22:41:00 GMTఇటీవల కాలంలో హీరోయిన్ ఛాన్సులు రాబట్టుకోవాలన్న..వార్తల్లో నిత్యం నిలవాలన్న కేవలం నటన మాత్రమే ఉంటె సరిపోదు..నిత్యం అందాల ఆరబోతతో ఆకట్టుకుండాలి.అప్పుడే ఛాన్సులు తలుపుతడతాయి. ప్రస్తుతం ఉన్నహీరోయిన్లంతా అలాగే చేస్తూ ఛాన్సులు కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న..సోషల్ మీడియా లో మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో ఫాలోయర్స్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదే బాటలో మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ కూడా భారీగా అందాల ఆరబోత చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ మూవీ లో హీరోయిన్ గా నటించి మాళవికా మోహనన్ మంచి మార్కులే కొట్టేసింది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే చేయడం తో వరుస ఛాన్సులు అమ్మడి తలుపు తడుతున్నాయి. 

రీసెంట్ గా ఈమెకు తెలుగు లో ప్రభాస్ – మారుతీ కలయికలో తెరకెక్కుతున్న మూవీ లో ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటె వరుస సినిమాలతో బిజీ గా వున్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు నయా లుక్ లో నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ బ్యూటీ..తాజాగా  స్విమ్ సూట్ లో సండే ట్రీట్ ను అందించింది. ఓ రీసార్ట్ ను సందర్శించిన ఈ భామ ఎల్లో స్విమ్ సూట్ లో కనిపించింది. తన హాట్ థైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర హృదయాల్లో వేడి సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే.. చియాన్ విక్రమ్ సరసన 'తంగళాన్' సినిమాలో లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>