TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/5g-mobile-pococ5ddc795-3a1d-4522-ae1b-c13a74393304-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/5g-mobile-pococ5ddc795-3a1d-4522-ae1b-c13a74393304-415x250-IndiaHerald.jpgఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా 5G యుగం ప్రారంభమైంది. 5G మద్దతు ఉన్న స్మార్ట్ మొబైల్స్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కొన్ని 5జి స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే విడుదల చేస్తూ తమ కస్టమర్ల కోసం చౌక ధరలకే పలు రకాల బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ ని కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే POCO బ్రాండెడ్ కు చెందిన ఒప్పో మొబైల్ దేశంలోనే సరికొత్త POCO M-6 మొబైల్ 5G మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న తక్కువ ధరలలో ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.అయితే ధర తక్కువ ఉన్నప్పటికీ ఆక5G;MOBILE ;POCO{#}5G;Flipkart;MP;Smart phoneబులి పిట్ట: చౌక ధరకే 5జి బ్రాండెడ్ మొబైల్..!!బులి పిట్ట: చౌక ధరకే 5జి బ్రాండెడ్ మొబైల్..!!5G;MOBILE ;POCO{#}5G;Flipkart;MP;Smart phoneSun, 06 Aug 2023 13:00:00 GMTఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా 5g యుగం ప్రారంభమైంది. 5g మద్దతు ఉన్న స్మార్ట్ మొబైల్స్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కొన్ని 5జి స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే విడుదల చేస్తూ తమ కస్టమర్ల కోసం చౌక ధరలకే పలు రకాల బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ ని కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే POCO బ్రాండెడ్ కు చెందిన ఒప్పో మొబైల్ దేశంలోనే సరికొత్త POCO M-6 మొబైల్ 5g మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న తక్కువ ధరలలో ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.అయితే ధర తక్కువ ఉన్నప్పటికీ ఆకర్షణ ఏమైనా ఫీచర్స్ కలవు ముఖ్యంగా కెమెరా బ్యాటరీ బ్యాకప్ 5జి మొబైల్ ధర ఫీచర్స్ వంటిది పూర్తిగా తెలుసుకుందాం.


POCO M-6 ..5G:
స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ మొబైల్ ని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచినది..4GB RAM+64 GB స్టోరేజ్ వేరియంట్ గల మొబైల్ ధర రూ.10,999 ఉన్నది అదే విధంగా 6GB RAM+128GB స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.12,999 రూపాయల కలదు. ఈ మొబైల్ ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో సేల్ మొదలవుతోంది. ఈ మొబైల్ రెండు రకాల ఆప్షన్లు లభిస్తుంది.

ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.79 అంగుళాలు కలదు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కూడా ఉన్నదట. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా తో పాటు రెండు కెమెరాలు కలవు. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కలదు..18 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలదు ఆండ్రాయిడ్ 14ఆధారంగా పనిచేస్తుంది. నీరు దూళి నిరోధక కోసం ఈ స్మార్ట్ మొబైల్ పైన ip53 రేటింగ్ లో లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజనీకాంత్ 170 వ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. సైన్స్ కి పూనకాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>