Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5fc8f8df-9568-4a25-96ea-fe5a71175121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5fc8f8df-9568-4a25-96ea-fe5a71175121-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ సమయంలోనే బాలయ్య తదుపరి సినిమా విషయం లో చర్చ జరుగుతోంది. బి గోపాల్‌ దర్శకత్వం లో బాలయ్య సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమచారం ప్రకారం గోపాల్‌ వెంట పడి మరీ బాలయ్య ను ఒప్పించాడు. కాకా పట్టాడు, అందుకే బాలయ్య ఒప్పుకున్నాడు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ కొందరు మాతsocialstars lifestyle{#}Balakrishna;anil ravipudi;Kesari;News;Cinema;social mediaప్రస్తుతం ఆ డైరెక్టర్ కు మరలా బాలయ్య అవకాశం ఇస్తాడా...??ప్రస్తుతం ఆ డైరెక్టర్ కు మరలా బాలయ్య అవకాశం ఇస్తాడా...??socialstars lifestyle{#}Balakrishna;anil ravipudi;Kesari;News;Cinema;social mediaSun, 06 Aug 2023 22:27:44 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ సమయం లోనే బాలయ్య తదుపరి సినిమా విషయం లో చర్చ జరుగుతోంది. బి గోపాల్‌ దర్శకత్వం లో బాలయ్య సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమచారం ప్రకారం గోపాల్‌ వెంట పడి మరీ బాలయ్య ను ఒప్పించాడు. కాకా పట్టాడు, అందుకే బాలయ్య ఒప్పుకున్నాడు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

కానీ కొందరు మాత్రం ఇప్పటి వరకు బాలయ్య, గోపాల్‌ కాంబో లో మూవీ కన్ఫర్మ్‌ అవ్వలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య అభిమానులు మాత్రం ప్లీజ్ గోపాల్‌ దర్శకత్వం లో సినిమాను కమిట్‌ అవ్వొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది. ఇదే సమయం లో బాలయ్య మాత్రం మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా నటించేందుకు రెడీ అన్నట్లుగా ఓకే చెప్పాడట.మొత్తానికి బాలయ్య నిర్ణయం పై ఫ్యాన్స్ టెన్షన్‌ తో ఉన్నారు. ఈ విషయం లో ఎప్పుడెప్పుడు క్లారిటీ వస్తుందో కానీ గోపాల్ దర్శకత్వం లో సినిమా చేస్తే ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

గోపాల్‌ ఒకప్పుడు రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన సినిమా లకు దర్శకత్వం వహించాడు. కానీ అది గతం.. ఇప్పుడు ఆయన దర్శకత్వం లో సినిమా వస్తే కనీసం ప్రమోషన్ ఖర్చు లు కూడా వెనక్కు వచ్చే అవకాశాలు ఉండవు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం గతంలో బాలయ్య కు అద్భుతమైన సినిమాలు ఇచ్చినందుకు గోపాల్‌ కు ఇప్పుడు బాలయ్య ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>