Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea5a8d9d5-4b40-4f58-8094-c98318f35c85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea5a8d9d5-4b40-4f58-8094-c98318f35c85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మరియు అందాల తార గా పేరుపొందిన నటి శ్రీదేవి. ఐతే ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా అలరిస్తుంది. ఐతే ఆమె ప్రెసెంట్ టాలీవుడ్ లో హీరోయిన్ గా మొదటి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే.ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదన్న ఈ బ్యూటీ, దేవరతో ఆ కోరిక తీరబోతోందని చెప్పారు.ఎన్టీఆర్‌తో పాటు రణబీర్‌ కపూర్‌తోనూ స్క్రీన్‌ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు జాన్వీ.సినీమాల్లోకి ఎంట్రీకి ఇవ్వకముందు socialstars lifestyle{#}Sridevi Kapoor;Jr NTR;NTR;Tollywood;Heroine;BEAUTY;tara;Karan Johar;bollywood;Cinemaతన కోరికలు తిరిపోతున్నాయి అంటున్న జాన్వీ కపూర్....!!తన కోరికలు తిరిపోతున్నాయి అంటున్న జాన్వీ కపూర్....!!socialstars lifestyle{#}Sridevi Kapoor;Jr NTR;NTR;Tollywood;Heroine;BEAUTY;tara;Karan Johar;bollywood;CinemaSun, 06 Aug 2023 22:38:35 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మరియు అందాల తార గా పేరుపొందిన నటి శ్రీదేవి. ఐతే ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా అలరిస్తుంది. ఐతే ఆమె ప్రెసెంట్ టాలీవుడ్ లో హీరోయిన్ గా మొదటి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే.ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదన్న ఈ బ్యూటీ, దేవరతో ఆ కోరిక తీరబోతోందని చెప్పారు.ఎన్టీఆర్‌తో పాటు రణబీర్‌ కపూర్‌తోనూ స్క్రీన్‌ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు జాన్వీ.సినీమాల్లోకి ఎంట్రీకి ఇవ్వకముందు నుంచే రణబీర్‌కు అభిమానిని అన్న జూనియర్ శ్రీదేవి, త్వరలోనే రణబీర్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చారు.నెమ్మదిగా బాలీవుడ్‌ను కమ్మేస్తున్నారు జూనియర్‌ శ్రీదేవి జాన్వీ కపూర్‌. పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ కమర్షియల్ సక్సెస్‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.గ్లామర్ ఇమేజ్‌తో పాటు నటిగానూ మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్‌, తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.హృతిక్‌, టైగర్‌లతోనూ కలిసి నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట ఈ బ్యూటీ.

దర్శకుల విషయంలోనూ తన ఇంట్రస్ట్‌ల గురించి చెప్పారు జాన్వీ కపూర్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే చాలా మంది గ్రేట్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసే ఛాన్స్ రావటం ఆనందంగా ఉందన్న జాన్వీ, తను వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్‌ కూడా భారీగా ఉందన్నారు.క్లాసిక్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ, స్టార్ మేకర్‌ కరణ్ జోహర్‌ ల్లో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు. కరణ్ లో ఇప్పటికే జాన్వీ నటించాల్సి ఉంది. కోవిడ్‌కు ముందు తక్త్ అనే ను ఎనౌన్స్ చేశారు కరణ్‌. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కరణ్ కాంపౌండ్‌లో మరో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు జాన్వీ కపూర్‌.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>