MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-posteddd14df-1c20-4647-a49a-acc6dd665540-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-posteddd14df-1c20-4647-a49a-acc6dd665540-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి గత కొద్దిరోజులుగా ఏవేవో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆమె మయూసైటిస్ చికిత్స కోసం ఒక టాలీవుడ్ హీరో తో ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు సహాయం చేశారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. సమంత ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన సమస్యను తాను పరిష్కరించుకోగలనని ఇతరులనుంచి సహాయం పొందాల్సిన అవసరం తనకు లేదంటూ కూడా స్పష్టం చేసింది సమంత.. మయో సైటీస్ కోసం రూ.25 కోట్ల రూపాయలు అని ఎవరో ఫేక్ ప్రచారం చేసినట్లుగా తెలియజేసింది. అంతేకాకుండా డబ్బుల్లో చాలా తక్కువ SAMANTHA;POST{#}kushi;Kushi;Samantha;Devarakonda;Success;Tollywood;India;Cinemaరూ.25 కోట్ల అప్పు పై క్లారిటీ ఇచ్చిన సమంత..!!రూ.25 కోట్ల అప్పు పై క్లారిటీ ఇచ్చిన సమంత..!!SAMANTHA;POST{#}kushi;Kushi;Samantha;Devarakonda;Success;Tollywood;India;CinemaSun, 06 Aug 2023 12:00:00 GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి గత కొద్దిరోజులుగా ఏవేవో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆమె మయూసైటిస్ చికిత్స కోసం ఒక టాలీవుడ్ హీరో తో ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు సహాయం చేశారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. సమంత ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన సమస్యను తాను పరిష్కరించుకోగలనని ఇతరులనుంచి సహాయం పొందాల్సిన అవసరం తనకు లేదంటూ కూడా స్పష్టం చేసింది సమంత.. మయో సైటీస్ కోసం రూ.25 కోట్ల రూపాయలు అని ఎవరో ఫేక్ ప్రచారం చేసినట్లుగా తెలియజేసింది.
అంతేకాకుండా డబ్బుల్లో చాలా తక్కువ తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకే తాను ఎక్కువగా ఇష్టపడతానని దీంతోనే తనకు సంతోషంగా ఉందని తెలిపింది. తన కెరియర్లో ఇప్పటివరకు నటించిన చిత్రాలకు రాళ్లు రప్పలు ఇచ్చారని తాను అనుకోవడం లేదని సమంత తెలియజేసింది.తన బాగోగులు తానే చూసుకోగలనని థాంక్యూ అని ఇన్స్టాల్ ఒక స్టోరీని షేర్ చేయడం జరిగింది సమంత. మయో సైటీస్ వల్ల చాలామంది వేల సంఖ్యలో బాధపడుతున్నారని తెలిపింది. అలాంటి రోగానికి సంబంధించిన చికిత్స కయ్యే ఖర్చు గురించి ఇన్ఫర్మేషన్ అందించే ముందు దయచేసి కాస్త బాధ్యత రహితంగా వ్యవహరించాలంటూ తెలియజేసింది.

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా షూటింగ్లకు విరామం ఇచ్చి ప్రస్తుతం విహారయాత్రకు వెళ్లినట్టుగా తెలుస్తోంది సమంత అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఈ ఏడాది మొదట్లో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల అవ్వగా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది కానీ అవార్డుల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత వెకేషన్ లు అందాలను ఆస్వాదిస్తూ అక్కడి ఉన్న ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజనీకాంత్ 170 వ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. సైన్స్ కి పూనకాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>