MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh656be78a-db02-4f26-a6d9-51bf29925002-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh656be78a-db02-4f26-a6d9-51bf29925002-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ కథానాయకులలో ఒకరు అయినటువంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే క్షణం మూవీ తో ఈ నటుడు హీరోగా మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అప్పటి నుండి ఈ నటుడు వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు హీరో గా రూపొందిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంShesh{#}choudary actor;suhas;Kshanam;television;Hero;Yuva;Evening;Box office;sunday;Tollywood;Cinemaఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కానున్న "హిట్ 2" మూవీ..!ఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కానున్న "హిట్ 2" మూవీ..!Shesh{#}choudary actor;suhas;Kshanam;television;Hero;Yuva;Evening;Box office;sunday;Tollywood;CinemaSun, 06 Aug 2023 09:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ కథానాయకులలో ఒకరు అయినటువంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే క్షణం మూవీ తో ఈ నటుడు హీరోగా మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అప్పటి నుండి ఈ నటుడు వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు హీరో గా రూపొందిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అడవి శేషు ... శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ... సుహాస్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమా కొంత కాలం క్రితమే "ఓ  టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం అనగా ఆగస్టు 13.వ తేదీన సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనన్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజనీకాంత్ 170 వ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. సైన్స్ కి పూనకాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>