Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9f03d58c-457a-4cea-96e6-718edf933c4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9f03d58c-457a-4cea-96e6-718edf933c4d-415x250-IndiaHerald.jpgగుజరాతీ మోడల్ ప్రాచీ ఠాకూర్ ఇటీవల రాజుగారి కోడి పులావ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాచీ చదువుకునేటప్పుడే మోడలింగ్ కూడా చేసేది.అదే సమయంలో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ప్రాచీ మూగ అమ్మాయిగా, కళ్యాణ్ రామ్ చెల్లెలిగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లవ్ యు టూ అనే ఓ సినిమా, ఓ సిరీస్ లో కూడా నటించింది.అయితే తాజాగా రాజుగారి కోడి పులావ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రాచీ ఠాకూర్ టాలీవుడ్ లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తెలిపింది. ప్రాచీ ఠాకూర్ మాట్లాsocialstars lifestyle{#}king;Gujarathi;Pataas;Pattas;Girl;kalyan ram;Tollywood;Telugu;Love;Cinemaటాలీవుడ్ లో అలాంటి అనుభవానికి గురైన నటి...!!టాలీవుడ్ లో అలాంటి అనుభవానికి గురైన నటి...!!socialstars lifestyle{#}king;Gujarathi;Pataas;Pattas;Girl;kalyan ram;Tollywood;Telugu;Love;CinemaSun, 06 Aug 2023 22:43:09 GMTగుజరాతీ మోడల్ ప్రాచీ ఠాకూర్ ఇటీవల రాజు గారి కోడి పులావ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాచీ చదువుకునేటప్పుడే మోడలింగ్ కూడా చేసేది.అదే సమయం లో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా లో అవకాశం వచ్చింది. ఈ సినిమా లో ప్రాచీ మూగ అమ్మాయి గా, కళ్యాణ్ రామ్ చెల్లెలి గా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లవ్ యు టూ అనే ఓ సినిమా, ఓ సిరీస్ లో కూడా నటించింది.అయితే తాజా గా రాజు గారి కోడి పులావ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రాచీ ఠాకూర్ టాలీవుడ్ లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తెలిపింది.

ప్రాచీ ఠాకూర్ మాట్లాడుతూ.. పటాస్ సినిమా తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను సంప్రదించి ఒక యాడ్ చేయమని అడిగారు. నేను ఓకే చెప్పాను. నాకు భాష రాకపోవడం తో ఓ తెలుగు అబ్బాయిని మీడియేటర్ గా పెట్టుకున్నాను. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే షూట్ కి ముందు కమిట్మెంట్ కి నువ్వు రెడీనే కదా అని అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, నేను కచ్చితం గా షూట్ కి వస్తాను అన్నాను. అతను మళ్ళీ మళ్ళీ కమిట్మెంట్ అని అడిగాడు. అర్ధం అవ్వలేదు అంటే ఇంకో రెండు లక్షలు ఇస్తారు కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. నేను ఆ డీటెయిల్స్ అన్ని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కి చెప్తే అప్పుడు తను కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. అది అర్థమయ్యాక నేను చాలా బాధపడ్డాను. ఆ యాడ్ కూడా చేయను అని చెప్పి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాను అని తెలిపింది ప్రాచీ ఠాకూర్. దీంతో గుజరాతీ భామ ప్రాచీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>