Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff2b9070-4bf6-4b08-adec-a07dc39eee75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff2b9070-4bf6-4b08-adec-a07dc39eee75-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ఈ హీరో ప్లాన్ చేసుకుంటారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం. అయితే అనిరుధ్ తమిళ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యి దేవర సినిమా విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తsocialstars lifestyle{#}Saif Ali Khan;Director;Hero;Jr NTR;NTR;News;Tamil;Cinema;Teluguఅతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!socialstars lifestyle{#}Saif Ali Khan;Director;Hero;Jr NTR;NTR;News;Tamil;Cinema;TeluguSun, 06 Aug 2023 23:55:00 GMTస్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ఈ హీరో ప్లాన్ చేసుకుంటారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం.

అయితే అనిరుధ్ తమిళ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యి దేవర సినిమా విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాక్ అని చెప్పాలి. దేవర సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ లుక్ సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.కథను నమ్మి ఈ సినిమా విషయంలో తారక్ ముందడుగులు వేస్తున్నారు. దేవర సినిమా మ్యూజిక్ తెలుగు లో అనిరుధ్ కెరీర్ ను డిసైడ్ చేయనుంది. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో, బీజీఎం విషయంలో పొరపాట్లు చేస్తే అనిరుధ్ పై విమర్శలు తప్పవు. అనిరుధ్ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనిరుధ్ ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలో సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. దేవర సినిమాలో కూడా సాంగ్స్ అదే విధంగా ఉండాలని ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అతని వల్ల ఇబ్బంది పడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>